వేద న్యూస్, ఆసిఫాబాద్ ప్రతినిధి:

ఆసిఫాబాద్ మండలం మోతుగూడ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులుగా బిజెపి బలపరిచిన గ్రామపంచాయతీ కి చెందిన బోయిరే రాజేందర్, దూడిసే శ్రీకాంత్, కురట్ కార్ రమేష్ లు బుధవారం గ్రామస్తులతో కలిసి నామినేషన్లు దాఖలు చేశారు.

 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువకులైన తమకు అవకాశం ఇవ్వాలని కోరారు.