వేద న్యూస్, బెల్లంపల్లి :

బెల్లంపల్లి కాంగ్రెస్ కార్యాలయంలో శనివారం అంబేద్కర్ 70వ వర్థంతి కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పలువురు పార్టీ నేతలు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యాక్రమానికి రొడ్డ తులసీదాస్, శ్యామ్ మాజీ కౌన్సిలర్ పోతరాజుల శ్రీనివాస్,మాజీ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి,మత్తమారి,శ్రీనివాస్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు,పీక లక్ష్మణ్
గంధం రమేష్,మహమ్మద్ అప్సర్ పాష
డొలకాసి,సత్తయ్యసీనియర్ కాంగ్రెస్ నాయకులు తదితరులు హాజరైయ్యారు.