వేద న్యూస్, చొప్పదండి:
డిసెంబర్ నెలలో నిర్వహించిన నవోదయ ప్రవేశ పరీక్షలో పూరెళ్ల సహస్ర ఆరవ తరగతిలో ప్రవేశానికి అర్హత సాధించింది. ఈ సందర్బంగా విద్యార్థినిని కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్,
ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పూల బోకేతో అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థికి ఎల్లవేళల అవసరమైన మెళకువలు నేర్పిన ఉపాధ్యాయులు పొన్నాల మహేందర్, పిట్టల శ్రీనివాస్ లకు ఆయన అభినందనలు తెలిపారు.
