తెలంగాణలో పర్యటించనున్న నరేంద్ర మోడీ
మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ రెండవ సారి తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాలో మే 9వ తేదీన ఆయన వరంగల్ మామూనూరు ఎయిర్పోర్టు పనులకు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, టెక్స్ టైల్ పార్క్, కాజీపేట రైల్వే స్టేషన్ తదితర అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో బీజేపీ ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభకు మోదీ హాజరై ప్రసంగించనున్నారు.