వేదన్యూస్ హైదరాబాద్

హైదరాబాద్ లో ఈ రోజు జరిగిన TGERC మీటింగ్లో ఆసక్తికర దృశ్యం కనిపించింది. ఈ మీటింగు TRS నుంచి కవిత వచ్చారు. BRS తరఫున మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి సహా మరికొందరు హాజరయ్యారు. దీంతో వీరంతా ఇలా ఎదురెదురుగా కూర్చున్న ఫొటోలు SMలో వైరల్ అవుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఈ సమావేశానికి కేటీఆర్ కూడా రావాల్సి ఉండగా సిరిసిల్లలో కౌన్సిలర్ మరణించడంతో అంత్య క్రియల్లో పాల్గొనేందుకు వెళ్లారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *