వేదన్యూస్ ఆంద్రప్రదేశ్

తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించే భక్తుల సంఖ్య రికార్డుస్థాయికి చేరింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మే నెలలో (27 వరకు) అత్యధికంగా 12.43 లక్షల మంది తలనీలాలు సమర్పించినట్లు టీటీడీ తెలిపింది. ఈ సంఖ్య 2024 మే నెలలో 10.65 లక్షలు, 2025 మే నెలలో 10.18 Lగా ఉందని తెలిపింది. అటు తిరుమలలో ప్రధాన కళ్యాణకట్టతో పాటు మొత్తం 11 మినీ కళ్యాణకట్టలు ఉన్నాయి. ఇందులో 1,152 మంది క్షురకులు పనిచేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *