వేదన్యూస్ తెలంగాణ

తెలంగాణ CM రేవంత్ జూన్ 1 నుంచి జిల్లాల్లో చేపట్టే పర్యటన కార్యక్రమాలు ఖరారయ్యాయి. 1న ఆదిలాబాద్లో 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించి, బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 3న RR జిల్లా కోహెడలో 239 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు శంకుస్థాపన చేస్తారు. 4న MBNR జిల్లా జూరాల తదితర ఎత్తిపోతల స్కీములను పరిశీలిస్తారు. 5న SECలో మహిళా సంఘాలకు 553 బస్సులను అప్పగిస్తారు. వాటిని సంఘాలు RTCకి అద్దెకిస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *