వేద న్యూస్, డెస్క్ :
టీటీడీ ఉద్యోగుల సిఫార్సు లేఖలతో శ్రీవారి సుప్రభాత సేవ ఇప్పిస్తామంటు దాదాపు 60 మంది భక్తుల నుంచి రూ.6 వేలు చొప్పున వసూలు చేసిన దళారీ నిమ్మల శ్రీనివాసులు..! దళారిని నమ్మి తిరుమలకు వచ్చిన భక్తులు.. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని శ్రీనివాసులు జంప్..
అసమర్థుడిని టీటీడీ ఛైర్మన్‌ను చేస్తే.. ఇలానే కొండపై దళారీలు రాజ్యమేలుతారు చంద్రబాబు అంటూ వైస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ ట్విటర్ (X) వేదికగా విమర్శించారు.
ఈ ఆరోపణలపై టీటీడీ పాలక వర్గం, అధికారులు స్పందించాలని పలువురు కోరుతున్నారు.



