వేద న్యూస్ , ఇల్లందకుంట:

 

యువశక్తి యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 13వ సంవత్సరం దుర్గామాత ఉత్సవాల సందర్భంగా యువశక్తి యూత్ సభ్యుడు చుంచు రాకేష్  విజయవాడలోని కనకదుర్గమ్మ దర్శనం కోసం పాదయాత్రగా బయలుదేరారు.

ఈ సందర్భంగా రాకేష్ కు అమ్మవారి కృపాకటాక్షాలు కలగాలని, ఆయన చేపట్టిన పాదయాత్ర విజయవంతంగా సాగాలని యువశక్తి యూత్ సభ్యులు ఆకాంక్షించారు.

పాదయాత్రలో ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా స్వామి సురక్షితంగా విజయవాడ చేరుకుని అమ్మవారిని దర్శించుకోవాలని కోరుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *