వేద న్యూస్, సుల్తానాబాద్:
సుల్తానా బాద్ మండలానికి చెందిన గోపాల మిత్ర సూపర్ వైజర్ జాని, గోపాల మిత్రలు నర్సయ్య, ఫకృద్దిను, శ్రీకాంత్, ఆదివారం పెద్దపల్లి ఎమ్మేల్యే చింత కుంట విజయ రమణ రావు ను అయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే చింతకుంట ను శాలువాతో సత్కరించి..పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
