వేద న్యూస్, జమ్మికుంట

జమ్మికుంట మున్సిపాలిటీ పరిధి 16వ వార్డులో వార్డ్ యూత్ అధ్యక్షుడు పుల్లూరి ప్రశాంత్ ఆధ్వర్యంలో 133వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆదివారం అంబే డ్కర్  చిత్రపటానికి పూలమాలవేసి, కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు.

కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ శీలం శ్రీనివాస్, వెంకటేశ్వర్లపల్లి మాజీ సర్పంచ్ బోయిని కుమార్, పల్లపు రవి, శనిగరపు రవి, తిరుపతి శ్రీనివాస్ మిడిదొడ్డి శంకర్, రామ్ రాజబాబు, పుల్లూరి శ్యాంమూర్తి, దాసరపు వేణు , రమేష్, రవి, విజయ్, కాజా తన్వీర్, రాజేందర్, శివ సాయి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.