వేద న్యూస్, డెస్క్:
బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ తరఫున లైసెస్టర్ ఈస్ట్ నుంచి పోటీ చేసి చిన్న వయసులో గెలిచిన 29 ఏండ్ల భారత సంతతి ఎంపీ శివానీ రాజా భగవద్గీత సాక్షిగా ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.