Revanth Reddy AnumulaRevanth Reddy Anumula

వేదన్యూస్ – హైదరాబాద్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలు దేరి వెళ్లారు. రేపు బుధవారం ఢిల్లీలో జరగనున్న బీసీ సంఘాల ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గోనున్నారు.

ఆర్థిక రాజకీయ సామాజికంగా  బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుకు కేంద్రం ఆమోదముద్ర వేయాలని కేంద్రం మీద ఒత్తిడి పెంచే పనిలో కాంగ్రెస్ పక్కా ప్రణాళికలు రచిస్తుంది..

ఈ క్రమంలో ఆయా  బీసీ సంఘాల నేతృత్వంలో జరగనున్న ధర్నాకి ఆ పార్టీ సీనియర్ నేత.. లోక సభ పక్ష నేత  రాహుల్ గాంధీ సైతం హాజరు కానున్నారు.