వేద న్యూస్, మరిపెడ :
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని చోక్లా తండా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో అంబేద్కర్ పూలే మహాజన సంఘం మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు చింత వెంకన్న ఆధ్వర్యంలో చోక్లా తండ ,మండల పరిషత్ ప్రాథమిక ప్రభుత్వ పాఠశాల లో చదువుతున్న, విద్యార్థిని,విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చోక్లా తండ స్కూల్ హెచ్ఎం జగన్, టీచర్ అరుణ , అంబేద్కర్ పూలే మహాజన సంఘం కమిటీ సభ్యులు చింత దిలీప్, గంగుల వెంకటేష్, విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.