Author: vedha news

జమ్మికుంట బులియన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆకారపు రమేష్

వేద న్యూస్, జమ్మికుంట: కరీంనగర్ జిల్లాలోని అతి పెద్ద వ్యాపార కేంద్రంగా విరాజిల్లుతున్న జమ్మికుంట బులియన్ అసోసియేషన్ అధ్యక్షుడుగా ఆకారపు రమేష్ ఎన్నికయ్యారు.ప్రధాన కార్యదర్శిగా కట్టుకోజుల మహేందర్ కార్యవర్గ సభ్యులు ఆదివారం వినాయక గార్డెన్ లో జిల్లా బులియన్ అధ్యక్షుడు వంగల…

టీసీఏ ఆధ్వర్యంలో టొరంటోలో వైభవంగా ఉగాది ఉత్సవాలు

వేద న్యూస్, డెస్క్: తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో కెనడాలోని గ్రేటర్ టొరంటో నగరంలో తెలంగాణ వాసులు ఉగాది పండుగ సాంస్కృతిక ఉత్సవాలు డాంటే అలిగేరి అకాడమీ, కిప్లింగ్ లో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ సంబరాలలో దాదాపు 1,500…

శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయ నూతన ప్రవేశ అర్హత పరీక్షకు విశేష స్పందన

వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట కేశవపురంలోని శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయంలో నూతన ప్రవేశాల కోసం ఆదివారం ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఇందులో ఒకే రోజు 514 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా హాజరైన విద్యార్థుల…

సీఎం రేవంత్ సభ కు మహిళలు పెద్ద ఎత్తున తరలి రావాలి 

జమ్మికుంట మహిళా కాంగ్రెస్ నేతల పిలుపు ప్రణవ్ నాయకత్వంలో హుజురాబాద్ నుంచి లక్ష మెజారిటీ కరీంనగర్ ఎంపీగా వెలిచాల రాజేందర్ రావు గెలుపుపై కాంగ్రెస్ లీడర్ల ధీమా వేద న్యూస్, జమ్మికుంట: ఈ నెల 30 న జమ్మికుంట డిగ్రీ కాలేజీ…

పోలింగ్ శాతం పెంచడానికి  కృషి చేయాలి : స్వీప్ నోడల్ అధికారిని భాగ్యలక్ష్మి

వేద న్యూస్, వరంగల్: మెప్మా సిబ్బంది పోలింగ్ శాతం పెంచడానికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలని వరంగల్ జిల్లా స్వీప్ నోడల్ అధికారి భాగ్యలక్ష్మి అన్నారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో 15-వరంగల్ లోక్ సభ నియోజక వర్గ పరిధి…

రెండు రోజులు నీటి సరఫరా బంద్

వేద న్యూస్, వరంగల్ : ధర్మసాగర్ లోని 60 ఎంఎల్ డి రిజర్వాయర్ వద్ద మిషన్ భగీరథ వారు నిర్వహణ పనులు చేస్తున్న కారణం గా వరంగల్ అండర్ రైల్వే జోన్ పరిధి లో ఏప్రిల్ 29 (సోమవారం) నుండి ఏప్రిల్…

సాటి మనిషికి సహాయం చేయడమే భగవంతుని సేవ

సత్యసాయి సేవాసమితి కన్వీనర్ సిహెచ్ శ్రీనివాస్ వేద న్యూస్, మరిపెడ : సాటి మనిషికి సహాయం చేయడమే భగవంతునికి అన్నింటికన్నా ఇష్టమైన సేవ అని, సహాయం కావలసిన వారిని గుర్తించి సహకరించాలని సత్యసాయిసేవాసమితి కురవి మండలకన్వీనర్ సిహెచ్ శ్రీనివాస్ అన్నారు. మహబూబాబాద్…

ఆయన రైటరా..డిక్టేటరా..!

సబ్ రిజిస్ట్రార్ కంటే పవర్ ఫుల్..! నగరంలోని ఓ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ప్రైవేటు వ్యక్తి హవా!? వేద న్యూస్, వరంగల్ : స్టేట్ లో ఏ సబ్ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లినా..కార్యాలయానికి ఎదుట 50 నుంచి 100 మీటర్ల దూరంలో…

నాతో అట్లుంటది మరి..!

ఎవరైనా సరే నన్ను సంప్రదించాల్సిందే! సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చక్రం తిప్పుతున్న డాక్యుమెంట్ రైటర్..!? వేద న్యూస్, వరంగల్: పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉద్యోగుల కంటే ఎక్కువగా డాక్యుమెంట్‌ రైటర్ల హవా నడుస్తోంది. డాక్యుమెంట్లు చేయడంతో పాటు ఆఫీసులో సైతం…

ప్రతి రైలులో 5 సాధారణ భోగీలు ఉండాలి

డాక్టర్ పరికిపండ్ల అశోక్ డిమాండ్ వేద న్యూస్, వరంగల్: ప్రతి రైలులో సాధారణ భోగీల సంఖ్యను ఐదుకు పెంచాలని ఐదు సాధారణ భోగీల సాధన సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు సాధన సమితి జాతీయ కన్వీనర్ డాక్టర్ పరికిపండ్ల అశోక్…