Author: vedha news

బీజేపీ ధర్మసాగర్ మండల ప్రధాన కార్యదర్శిగా కొంగంటి సందీప్

వేద న్యూస్, హన్మకొండ: బీజేపీ ధర్మసాగర్ మండల ప్రధాన కార్యదర్శిగా మండల పరిధిలోని దేవునూరు గ్రామానికి చెందిన కొంగంటి సందీప్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా తనను మండల ప్రధాన కార్యదర్శిగా నియమించిన క్రమంలో సందీప్ శనివారం బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు…

పేద ప్రజల రక్తం తాగుతున్న ప్రైవేటు ఆస్పత్రి!

టెస్టుల పేరుతో డబ్బులు దోపిడీ శాంపిల్ ఇచ్చి రోజులు గడుస్తున్న రిపోర్ట్ ఇవ్వట్లే అదేంటని ప్రశ్నిస్తే నిర్లక్ష్యపు సమాధానం ఇస్తున్న వైనం వేద న్యూస్, జమ్మికుంట: ప్రైవేటు ఆస్పత్రులు కొన్ని వైద్య, ఆరోగ్య శాఖ నిబంధనలను ఏ మాత్రం ఖాతరు చేయట్లేదనే…

ప్రైవేటు ఆస్పత్రి నిర్లక్ష్యంపై ఫిర్యాదు

వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలోని మమత హస్పటల్ లో తనకు జరిగిన అన్యాయం గురించి మమత హాస్పటల్ యాజమాన్యంపై జమ్మికుంట పట్టణానికి చెందిన లావణ్య భర్త రచ్చ రవికృష్ణ జిల్లా కలెక్టర్, జిల్లా వైద్యాధికారి ( డీఎంహెచ్ఓ) లకు ఫిర్యాదు…

ఫిట్‌‘లెస్’ వాహనాలు

= పోలీస్ శాఖకే ఈ గతి! = ప్రమాదకర స్థితిలో కొన్ని ఖాకీల వెహికల్స్ = గత కొద్ది కాలంగా ఫిట్‌నెస్‌కు దూరం..! = మరమ్మతులు పట్టించుకోని ప్రభుత్వం, ఉన్నతాధికారులు వేద న్యూస్, వరంగల్ క్రైమ్: సామాన్య ప్రజలకు సమస్య వచ్చిందంటే…

సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ పై ప్రజల్లో అవగాహన అవసరం

వేద న్యూస్, వరంగల్: సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ పై ప్రజల్లో అవగాహన కల్పించాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. మంగళవారం బల్దియా ఆధ్వర్యంలో అమ్మవారి పేట లో నిర్వహించబడుతున్న ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్…

ఎంపీ బరిలో అంతర్జాతీయ క్రీడకారుడు..!

వేద న్యూస్, వరంగల్ : లోకసభ సాధారణ ఎన్నికలను పురస్కరించుకుని 15-వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా ప్రముఖ అంతర్జాతీయ హ్యాండ్ బాల్ క్రీడకారుడు పొంగుల అశోక్ సోమవారం ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వరంగల్ రిటర్నింగ్…

ధరిత్రి దినోత్సవం సందర్భంగా దేవునూరు ఇనుపరాతి గట్టు సందర్శన, అడవి నడక 

వేద న్యూస్, హన్మకొండ: 45 వ ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా సోమవారం పర్యావరణ పరిరక్షణ ఐక్య వేదిక ,వరంగల్, ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ ఆధ్వర్యంలో ఉదయం హన్మకొండ జిల్లా దేవునూర్ గ్రామ యువత తో కలిసి ఇనుపరాతి గట్టు…

జమ్మికుంటవాసి సహాయ దర్శకత్వంలో ‘పారిజాత పర్వం’ మూవీ

శుక్రవారం రిలీజైన ఈ ఫిల్మ్‌ను ఆదరించాలని కోరిన అసోసియేట్ డైరెక్టర్ కుమార్ కోరే ‘హరిహర’ థియేటర్ లో సినిమ చూసి హర్షం వ్యక్తం చేసిన కుమార్ ఫ్రెండ్స్ కుటుంబ సమేతంగా ఈ హస్యభరిత చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూడాలని రిక్వెస్టు వేద…

చలివేంద్రం ప్రారంభించిన సనత్‌రెడ్డి

వేద న్యూస్, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని తీగలగుంటపల్లి గ్రామంలో చలివేంద్రాన్ని ఎన్ఎస్‌యూఐ హుస్నాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు సనత్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఎండ అధికంగా ఉండటంతో గ్రామ ప్రజలకు అలాగే రోడ్డుపై ప్రయాణించే వారికి దాహం తీర్చడానికి చలివేంద్రం…

లోక్ సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి

మంత్రి పొన్నం ప్రభాకర్ హుజురాబాద్ లో లక్ష మెజారిటీ రావాలి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జి ప్రణవ్ వొడితల వేద న్యూస్, జమ్మికుంట: మే 13 న జరిగే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నీ గెలిపించాలని రాష్ట్ర రవాణా, బీసీ…