Author: vedha news

వరంగల్ లోక్‌సభ స్థానానికి మొదటి రోజు మూడు నామినేషన్లు

వేద న్యూస్, వరంగల్ : లోక్ సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమైనది. 15 వరంగల్ ఎస్సి పార్లమెంట్ నియోజక వర్గానికి సంబంధించి మొదటి రోజు మొత్తం మూడు నామినేషన్లు దాఖలు అయ్యాయని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు.…

దేవరుప్పుల పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన సీపీ

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: దేవరుప్పుల పోలీస్ స్టేషన్ ను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆకస్మిక తనిఖీ చేసారు. ఈ తనిఖీల్లో భాగంగా ముందుగా పోలీస్ స్టేషన్ కు చేరుకున్న పోలీస్ కమిషనర్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు.…

ప్రజాభీష్టం మేరకు కాంగ్రెస్ లో చేరిక 

మరిపెడ 9వ వార్డు కౌన్సిలర్ విసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి వేద న్యూస్, మరిపెడ: సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ పునః నిర్మాణం లో భాగస్వామ్యం అయ్యేందుకు ప్రజా అభీష్టం, కార్యకర్తల నిర్ణయం మేరకు తాను బీఆర్ఎస్ ను వీడి…

నర్సింహులపల్లిలో రాములోరి కల్యాణం కమనీయం

భక్తిశ్రద్ధలతో హాజరైన భక్త జనం వేద న్యూస్, హన్మకొండ: హనుమకొండ జిల్లా శాయంపేట మండలం నర్సింహులపల్లి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కన్నుల పండువగా రాములోరి కల్యాణం బుధవారం జరిగింది. కమిటీ సభ్యులు కల్యాణ మండపాన్ని సుందరంగా తీర్చిదిద్ది, సకల గుణాభి రాముడు,పితృవాక్య…

కష్టపడిన వారికి కాంగ్రెస్ లో తగిన గుర్తింపు లభిస్తుంది:వరంగల్ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి పత్తి కుమార్

వేద న్యూస్, వరంగల్ : కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు నగర గారి ప్రీతంకి ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి గా పత్తి కుమార్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన వరంగల్…

ప్రభుత్వ స్కూల్స్, కాలేజీల్లోని విద్యార్థుల టాలెంట్‌ను వెలికి తీస్తా

ఇంపాక్ట్ ట్రెయినర్ అన్నం ప్రవీణ్ వేద న్యూస్, జమ్మికుంట: ఇంపాక్ట్ ‘ట్రెయిన్ ది ట్రెయినర్-138 బ్యాచ్’ శిక్షణా కార్యక్రమం ద్వారా తాను ఎన్నో విషయాలను తెలుసుకున్నానని ఇంపాక్ట్ ట్రెయినర్ అన్నం ప్రవీణ్ తెలిపారు. ఇంపాక్ట్ ఫౌండర్ గంపా నాగేశ్వరరావు పర్యవేక్షణలో ఇంపాక్ట్…

అస్తమించని సూర్యుడు..డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ 

జేడీఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి వేద న్యూస్, జమ్మికుంట టౌన్ : భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, హక్కులను అందరికీ ప్రసాదించిన రాజ్యాంగ నిపుణులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని జనతాదళ్ ( సెక్యులర్ ) పార్టీ జేడీఎస్…

ఘనంగా ఆర్యవైశ్య మహాసభ కమిటీ ప్రమాణం

జమ్మికుంట పట్టణ అధ్యక్షుడిగా కేఆర్ వీ నర్సయ్య మహిళా విభాగం అధ్యక్షురాలిగా ముక్కా మాధవి యువజన విభాగం అధ్యక్షుడిగా తంగెళ్లపల్లి శ్యాంకిషోర్ వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలోని సువర్ణ ఫంక్షన్ హాల్ లో ఆర్యవైశ్య మహా సభ జమ్మికుంట పట్టణ,…

ఘనంగా అంబేడ్కర్ జయంతి

వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట మున్సిపాలిటీ పరిధి 16వ వార్డులో వార్డ్ యూత్ అధ్యక్షుడు పుల్లూరి ప్రశాంత్ ఆధ్వర్యంలో 133వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆదివారం అంబే డ్కర్ చిత్రపటానికి పూలమాలవేసి, కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు…

AIRRF జమ్మికుంట బ్రాంచ్ ఆఫీసులో ఘనంగా అంబేడ్కర్, పూలే జయంతి

వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట టౌన్, రైల్వే పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఏ ఐ ఆర్ ఆర్ ఎఫ్) జమ్మికుంట బ్రాంచ్ కార్యాలయంలో బ్రాంచ్ అధ్యక్షులు దాసరి రాజేశ్వర్ అధ్యక్షతన ఆదివారం అంబేడ్కర్ పూలే జయంతులను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో దాసరి…