Author: vedha news

‘సంజీవని’ ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

వేద న్యూస్, జమ్మికుంట : జమ్మికుంట పట్టణంలోని సంజీవని మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గురువారం ఆస్పత్రిలో మహిళలకు ‘ఉచిత మెగా వైద్య శిబిరం’ నిర్వహించారు. ఈ క్యాంప్ ప్రారంభానికి ముఖ్య అతిథిగా సీనియర్ వైద్య…

బీఆర్ఎస్ ఎల్కతుర్తి మండల అధ్యక్షులుగా మహేందర్

ఏకగ్రీవంగా ఎన్నికైన నేత వేద న్యూస్, ఎల్కతుర్తి: బీఆర్ఎస్ పార్టీ ఎల్కతుర్తి మండల అధ్యక్షులుగా పిట్టల మహేందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం ఈ ఎన్నిక జరిగింది. హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్, గులాబీ పార్టీ నాయకులు ఈ సందర్భంగా…

ఎంపీ అభ్యర్థి కవితకు నేతల శుభాకాంక్షలు

పేద న్యూస్, మరిపెడ: తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు బిఆర్ఎస్ పార్టీ నుండిమహబూబాబాద్ పార్లమెంట్ సీటును (లోక్ సభ) మాలోతు కవిత కు కేటాయించారు. ఈ నేపథ్యంలో గులాబీ పార్టీ ఎంపీ అభ్యర్థి కవితను గురువారం మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో…

స్త్రీల అనారోగ్య సమస్యలపై సంపూర్ణ అవగాహన 

వేద న్యూస్, జమ్మికుంట: ప్రభుత్వ డిగ్రీ కళాశాల జమ్మికుంటలో గురువారం ఉమన్ ఎంపవర్ మెంట్ సెల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని(మార్చి 8) పురస్కరించుకుని స్త్రీల అనారోగ్య సమస్యలపై సంపూర్ణ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్…

కేసీఆర్ భారీ బహిరంగసభను సక్సెస్ చేయండి

మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్ అక్కనపేట మండల బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలతో సమావేశం వేద న్యూస్, హుస్నాబాద్: ఈ నెల 12న కరీంనగర్ జిల్లాకేంద్రంలోని ఎస్ఆర్ఆర్ గ్రౌండ్స్ లో నిర్వహించే జరిగే పార్లమెంట్ ఎన్నికల శంఖారావ సభను సక్సెస్ చేయాలని…

దాణాపూర్ ఎక్స్ ప్రెస్‌కు జమ్మికుంటలో హాల్టింగ్

ఎంపీ బండి సంజయ్ కుమార్ విజ్ఞప్తి మేరకు రైల్వే శాఖ అనుమతి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి వేద న్యూస్, జమ్మికుంట: సికింద్రాబాద్-దాణాపూర్ ఎక్స్ ప్రెస్ ట్రైన్(12791/92) జమ్మికుంట రైల్వే స్టేషన్ లో త్వరలో ఆగనుంది.…

ద లీడర్..ఆర్ వీ మహేందర్ కుమార్

అన్ని వర్గాల ఆదరాభిమానాలు చూరగొన్న నేత ఉద్యమనేతగా, గులాబీ పార్టీలో సీనియర్ నేతగా గుర్తింపు నిత్యం జనంలో ఉంటూ..వారికి అండగా నిలుస్తున్న ఆర్ వీ వేద న్యూస్, గోషామహల్: గెలుపోటములతో సంబంధం లేకుండా నిత్యం జనంతో మమేకమై..వారి సమస్యల పరిష్కారినికి తమ…

10న మల్లిఖార్జున స్వామి రేణుక ఎల్లమ్మ ఆలయంలో బోనాలు, పెద్దపట్నం

వేద న్యూస్, నెక్కొండ: నెక్కొండ మండలంలోని పనికర గ్రామ శివారులోని శ్రీ మల్లికార్జున స్వామి రేణుక ఎల్లమ్మ దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 10న (ఆదివారం)ఉదయం 10 గంటలకు పెద్దపట్నం, ఎల్లమ్మ బోనాలు మల్లన్న బోనాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు బుధవారం…

ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ ప్రదర్శన

వేద న్యూస్, డెస్క్ : సమగ్ర వ్యవసాయ వ్యవస్థతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని అగ్రికల్చర్ విద్యార్థులు అన్నారు. ఎస్ ఆర్ విశ్వవిద్యాలయం అగ్రికల్చర్ విద్యార్థులు హన్మకొండ జిల్లా నడికుడ గ్రామంలో స్థానిక రైతుల సహకారంతో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ ప్రదర్శనను…

ధరణి ఫైళ్లను సమర్థవంతంగా నిర్వహించాలి

వరంగల్ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య వేద న్యూస్, వరంగల్ : ధరణి ఫైళ్లను సమర్థవంతంగా నిర్వహించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య అధికారులను ఆదేశించారు. బుధవారం వరంగల్ జిల్లా పరిధి లోని వర్దన్నపేట తహసీల్దార్ కార్యాలయం లో ధరణి…