Author: vedha news

పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీపీ

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: వరంగల్ మీల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ ను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ కు చేరుకున్న కమిషనర్ ముందుగా పోలీస్ స్టేషన్ ఆవరణను పరిశీలించారు.…

వరంగల్ ఏసిపి గా నందిరాం నాయక్

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: వరంగల్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా విధులు నిర్వహిస్తున్న బోనాల కిషన్ బదిలీ అయ్యారు.ఆయన స్థానంలో నూతనంగా సీఐడీ లో డీఎస్పీ గా పనిచేస్తున్న నందిరాం నాయక్ ను నియమించారు.కాగా ఏసిపి బోనాల కిషన్…

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారానికి కృషి చేస్తా

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి టీడబ్ల్యూజేఎఫ్ మీడియా డైరీ-2024 ఆవిష్కరణ వేద న్యూస్, హైదరాబాద్: జర్నలిస్టులకు ప్రభుత్వం ఇండ్ల స్థలాలు ఇచ్చే విషయంలో తాను శాయశక్తులా కృషి చేస్తానని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం…

పార్లమెంటులో గెలుపే లక్ష్యంగా బీజేపీ వ్యూహాత్మక అడుగులు ..తెలంగాణలో జెండా పాతేనా?

బీజేపీ..దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీల్లో బలమైన పార్టీ అని ఆ పార్టీ నేతలు చెప్తుంటారు. క్షేత్రస్థాయిలో పార్టీకి పటిష్ట నిర్మాణం కూడా ఉంది. అయితే, ఈ పార్టీలో ఒకప్పుడు మాదిరిగా సంఘ్ పరివార్, ఆర్ఎస్ఎస్, హిందూత్వ నినాదంతో పని…

ఆలయాలతో ఆధ్యాత్మిక చింతన  

మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వేద న్యూస్, రాయపర్తి: ఆలయాల నిర్మాణంతో ఆధ్యాత్మిక చింతన పెంపొందుతుందని, ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవడం వల్ల ప్రశాంత జీవనాన్ని గడపవచ్చని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాయపర్తి మండలంలోని ఆరెగూడెంలో దుర్గామాత…

ప్రతీ ఒక్కరు సేవా భావాన్ని అలవర్చుకోవాలి

పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వేద న్యూస్, రాయపర్తి : ఇతరులకు తమ వంతు సహకారం అందించడంలో ఎనలేని సంతృప్తి మిగులుతుందని, పదిమందికి సాయం చేసే గుణం గొప్పదని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. తెలంగాణ డెవలప్ మెంట్…

రాబోయే ఎన్నికల్లో బీజేపి జెండా ఎగరడం ఖాయం

ఆ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ నూతనంగా ఎన్నికైన డివిజన్, మండల అధ్యక్షులకు దిశా నిర్దేశం వేద న్యూస్, వరంగల్ : బూతు స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతిఒక్కరూ కష్టపడి పని చేయాలని వరంగల్ తూర్పు,…

పీఎం, సీఎం, మినిస్టర్ ఫొటోలు వైరల్..ఇంతకీ వారు ఏం మాట్లాడుకున్నారంటే?

వేద న్యూస్,డెస్క్ : భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన ముగించుకొని ఢిల్లీ బయలుదేరిన సమయంలో జరిగిన సంఘటన ఆసక్తికరంగా మారింది. ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య సరదా సన్నివేశం చోటు చేసుకుంది. ఆ…

మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ప్రధాని నరేంద్ర మోడీ

వేద న్యూస్, డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని భారత ప్రధాని నరేంద్ర మోదీ దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేకపూజలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం సికింద్రాబాద్‌లోని…

 ‘బాల వికాస’ కార్యక్రమాలు అభినందనీయం

టీజీపీఏ రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్ ఉచిత కుట్టుమిషన్ శిక్షణా తరగతులు ప్రారంభం వేద న్యూస్, జమ్మికుంట: బాల వికాస సంస్థ చేపడుతోన్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్(టీజీపీఏ) రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్ అంబాల ప్రభాకర్ (ప్రభు) అన్నారు.…