Author: vedha news

అయోధ్య స్పెషల్ ట్రైన్ ఢీకొని.. గుర్తు తెలియని వ్యక్తి మృతి

వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట రైల్వే స్టేషన్ లో పట్టాలు దాటే క్రమంలో అయోధ్య స్పెషల్ ట్రైన్ ఢీకొని ..గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందారు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం గుర్తు తెలియని వృద్ధుడు వయస్సు (సుమారు…

మున్నూరు కాపు కార్పొరేషన్ సాధనకు మొక్కుల చెల్లింపు

వేద న్యూస్, కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కార్పొరేషన్ సాధనకు వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో మొక్కులు చెల్లించినట్లు మున్నూరు కాపు సంఘం రాష్ట్ర నాయకులు తెలిపారు. వేములవాడ రాజన్న సన్నిధిలో నాయకులు..రెండు కోడెల మొక్కులు చెల్లించారు.అనంతరము స్వామివారిని దర్శనం…

ఎంపీ అభ్యర్థి కవితకు నవీన్ శుభాకాంక్షలు

వేద న్యూస్, మరిపెడ: రానున్న లోక్ సభ ఎన్నికలకు మహబూబాబాద్ పార్లమెంట్ నుంచి బీ ఆర్ఎస్అ భ్యర్థిగా మాలోతు కవితను గులాబీ పార్టీ అధినేత కేసిఆర్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి కవితకు గులాబీ పార్టీ నాయకులు, మహబూబాబాద్ జిల్లా…

7న మహిళలకు ఉచిత మెగా వైద్యశిబిరం

వేద న్యూస్, జమ్మికుంట: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 7న(గురువారం) జమ్మికుంట పట్టణంలోని సంజీవని మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో ‘ఉచిత మెగా వైద్య శిబిరం’ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మహిళల కోసం ప్రత్యేకంగా ఈ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నారు.…

వావిలాలలో ‘ప్రజాహిత యాత్ర’ ఏర్పాట్లు పూర్తి

వేద న్యూస్, జమ్మికుంట: కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పాదయాత్ర చేస్తోన్న సంగతి అందరికీ విదితమే. ఆ యాత్రలో భాగంగా ఆయన హుజురాబాద్ అసెంబ్లీ పరిధిలో ఈ నెల 29న యాత్ర చేయనున్నారు. జమ్మికుంట మండలంలోని…

అమలులోకి మరో రెండు గ్యారంటీలు

200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, రూ.500 లకే గ్యాస్‌ సిలిండర్‌ పథకాలను ప్రారంభించిన సీఎం వేద న్యూస్, డెస్క్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. అభయహస్తం గ్యారంటీల్లో ఇప్పటికే…

జనసేన నేత సాగర్‌ను కలిసిన శివకోటి

నర్సంపేట నియోజకవర్గ ఇన్ చార్జిగా తిరిగి బాధ్యతలు చేపట్టాలని సూచించిన సాగర్ ఈ విషయమై సమాలోచన చేసి తగు నిర్ణయం తీసుకుంటా: మెరుగు శివకోటి యాదవ్ వేద న్యూస్, వరంగల్: జన సేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి, ప్రముఖ…

ఘనంగా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి బర్త్ డే

వేద న్యూస్, ఎలిగేడు : పెద్దపల్లి జిల్లావ్యాప్తంగా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. అన్ని మండలాలలో ఆదివారం కేక్ లు కట్ చేస్తూ ..మిఠాయిలు పంచుతూ సంబరాలు నిర్వహించారు. ఎలిగేడు…

రాష్ట్రస్థాయి అబాకస్ పోటీల్లో సత్తా చాటిన “బ్రిలియంట్ ” స్టూడెంట్స్

వేద న్యూస్ , వరంగల్: హైదరాబాద్ లో విశ్వం లాబ్స్ వారు నిర్వహించిన రాష్ట్ర స్థాయి అబాకస్ పోటీల్లో వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన విద్యార్థిని, విద్యార్థులతో పోటీ పడి పాఠశాల విద్యార్థి దాసి సాయి మన్విత్ (3rd class) జూనియర్…

 మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

రాష్ట్ర మున్నూరు కాపు సంఘాల నాయకుల డిమాండ్ వేద న్యూస్, సోమాజీగూడ: తెలంగాణ రాష్ట్రంలో అధిక జనాభాగా ఉన్న మున్నూరు కాపులకు ప్రభుత్వం తరఫున ఎలాంటి సహాయ సహకారాలు అందడం లేదని రాష్ట్ర మున్నూరు కాపు సంఘాల నాయకులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రప్రభుత్వం…