ఉద్యమనేత ఆర్‌వీకి గోషామహల్ టికెట్ ఇవ్వాలని సంఘాల డిమాండ్
– 23 ఏండ్లుగా గులాబీ పార్టీకి మహేందర్ కుమార్ సేవలు – ఈ సారైనా ఆర్‌వీకి టికెట్ ఇవ్వాలని పలు సంఘాల డిమాండ్లు – బీఆర్ఎస్ పార్టీలో మున్నూరుకాపులకు మొండి చెయ్యేనా? వేద న్యూస్, హైదరాబాద్ ప్రతినిధి/గోషామహల్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర…