Author: vedha news

విదేశంలో గణేశుడికి జై

– కాల్గరీ కెనాడాలో ఘనంగా గణేశ్ నవరాత్రులు – కన్నుల పండువగా టౌన్ డౌన్ వీధుల్లో బొజ్జ గణపయ్య ఊరేగింపు ఒట్టావా: భారతదేశంలో గణేశ్ నవరాత్రి ఉత్సవాలను ఎంత వైభవోపేతంగా జరుపుకుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాగా, విదేశాల్లోనూ గణపతి ఉత్సవాలను ఘనంగానే…

అవ్వ బాగున్నవా?.. వృద్ధురాలికి ఎమ్మెల్యే దాసరి ఆత్మీయ పలకరింపు

– మనోహర్ రెడ్డికి ప్రజల బ్రహ్మరథం వేద న్యూస్, ఎలిగేడు: పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లోకపేట,ముప్పిరి తోట గ్రామాల్లో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మంగళవారం ఇంటింటా ప్రచారం…

లేబర్ కార్డులను గడువులోగా రెన్యువల్ చేసుకోవాలి

– హుజురాబాద్ సహాయ కార్మిక శాఖ అధికారిణి డి. చందన – రామలింగారెడ్డి ఆసుపత్రికి ఎదురుగా కార్మిక శాఖ కార్యాలయం ఏర్పాటు వేద న్యూస్, హుజురాబాద్: కార్మిక శాఖ ద్వారా లేబర్ కార్డులు పొందిన ప్రతి కార్మికుడు తప్పనిసరిగా గడువులోపు కార్డులను…

ఆటో అడ్డా ప్రారంభించిన కార్పొరేటర్ సువర్ణ సురేశ్

వేద న్యూస్, వరంగల్ టౌన్: తూర్పు కోట హనుమాన్ సెంటర్‌లో నూతనంగా ఆటో డ్రైవర్స్ ఏర్పాటు చేసుకున్న అంజనీ పుత్ర ఆటో యూనియన్ అడ్డాను ఆటో కార్మికులతో కలిసి గ్రేటర్ వరంగల్ 37వ డివిజన్ కార్పొరేటర్ బోగి సువర్ణ సురేష్ ప్రారంభించారు.…

గాంధీ పోరాటం ప్రపంచానికి ఆదర్శం

– బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రదీప్ రావు వేద న్యూస్, వరంగల్: బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్య్ర పోరాటంలో గాంధీ శాంతియుత పోరాటం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని బీజేపీ రాష్ట్ర నాయకులు, వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్…

హుస్నాబాద్‌లో బీజేపీ జెండా ఎగురవేయాలి: చిరంజీవి

వేద న్యూస్, ఎల్కతుర్తి: అందరూ కలిసికట్టుగా పనిచేసి హుస్నాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆ పార్టీ మండల అధ్యక్షులు కుడుతాడి చిరంజీవి శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం ఆయన అధ్వర్యంలో మండలంలోని సూరారం గ్రామంలో బూత్ స్వశక్తీకరణ కార్యక్రమంలో భాగంగా…

జాతిపిత గాంధీ

– తపాల శాఖ మహబూబాబాద్ సహాయ పర్యవేక్షకులు సైదా నాయక్ – తపాల శాఖ ఆధ్వర్యంలో మెక్కలు నాటిన సిబ్బంది వేద న్యూస్, మరిపెడ: జాతిపిత మహాత్మ గాంధీ యోధుడు అని తపాల శాఖ మహబూబాబాద్ సహాయ పర్యవేక్షకులు లావుడ్యా సైదా…

గొప్పనాయకులు లాల్ బహదూర్ శాస్త్రి

– ఎల్బీ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ రాజేందర్ రెడ్డి వేద న్యూస్, వరంగల్ టౌన్: భారతదేశ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గొప్ప నాయకులు ఎల్బీ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ రాజేందర్ రెడ్డి అన్నారు. ములుగు రోడ్డులోని లాల్ బహదూర్…

యోధుడు బాపూజీ..నర్సంపేట జనసేన ఆఫీసులో ఘనంగా గాంధీ జయంతి

వేద న్యూస్, వరంగల్/నెక్కొండ: కోట్లాదిమంది ప్రజలు కుల, మతాలకు అతీతంగా పూజించే వ్యక్తి గాంధీ అని జనసేన నర్సంపేట నియోజకవర్గ ఇన్‌చార్జి మెరుగు శివకోటి యాదవ్ అన్నారు. సోమవారం నర్సంపేట పట్టణంలోని ఆ పార్టీ కార్యాలయంలో భారత జాతిపిత మహాత్మా గాంధీ…

మీడియా రక్షణ చట్టాన్ని అమలు చేయాలి

ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు చేయాలి జర్నలిస్టులకు రైల్వే పాసులు పునరుద్దించాలి ఎంజీఎం జంక్షన్‌లో వరంగల్‌ టీయూడబ్ల్యూజే ఆందోళన వేద న్యూస్, వరంగల్ టౌన్ : దేశంలో మీడియా రక్షణ చట్టాన్ని అమలు చేయడంతో పాటు ప్రత్యేకంగా మీడియా కమిషన్‌ను ఏర్పాటు చేయాలని…