నల్ల బ్యాడ్జీలతో వరంగల్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల హౌస్ సర్జన్ల నిరసన
తెలంగాణ ఆయుష్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో స్టైపెండ్ పెంపు డిమాండ్‌తో నల్ల బ్యాడ్జీలు ధరించిన వరంగల్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల హౌస్ సర్జన్లు వేదన్యూస్ వరంగల్ : తెలంగాణ ఆయుష్ జాయింట్ యాక్షన్ కమిటీ (AYUSH JAC) ఆధ్వర్యంలో, వరంగల్‌లోని…