Category: తెలంగాణ

పొనగంటి రాజుకు వెడ్డింగ్ ఫోటోగ్రఫీ లో గోల్డ్ మెడల్

వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని మోత్కలగూడెం గ్రామానికి చెందిన పొనగంటి రాజు ఐస్లాండ్ వారు నిర్వహించిన యువర్ ఫోటో వరల్డ్ లో తన ప్రతిభను కల్పించగా గోల్డ్ మెడల్ సాధించారు. ఈ కాంపిటీషన్ లో ప్రపంచవ్యాప్తంగా 18 దేశాల…

జూన్ 24న సంతాన సమస్యలున్న వారికి ‘సంజీవని’ ఆస్పత్రిలో ఫ్రీ కన్సల్టేషన్ క్యాంప్

వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంటలోని సంజీవని మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో (జూన్ 24, 2025) మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉచిత ఇన్‌ఫెర్టిలిటీ, టెస్ట్ ట్యూబ్ బేబీ క్యాంప్ ను నిర్వహిస్తున్నట్టు ఆస్పత్రి వారు…

గొర్రెలు@గాంధీభవన్‌..!”చేతి”లో గొర్రెలకు చోటేది?

యాదవ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్‌ గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం వినూత్న నిరసన సోషల్ మీడియాలో వీడియో వైరల్ భవన్‌లో భద్రతా వైఫల్యంపై కాంగ్రెస్‌ వర్గాల ఆరా వేద న్యూస్, హైదరాబాద్ ప్రతినిధి : అధికార హస్తం…

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి

దళిత జర్నలిస్టుల ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ కట్కూరి ప్రసాద్ వేద న్యూస్, మరిపెడ: రాష్ట్రంలో దళిత జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం స్పందించి పరిష్కరించాలని దళిత జర్నలిస్టుల ఐక్యవేదిక మహబూబాబాద్ జిల్లా కన్వీనర్ కట్కూరి ప్రసాద్ అన్నారు. మరిపెడ మండల కేంద్రంలో…

విద్య తోనే అభివృద్ధి సాధ్యం: సుకోత్ సేవా సంఘం అధ్యక్షుడు వేణు

వేద న్యూస్, భద్రాచలం: విద్యతోనే ప్రతి ఒక్కరి జీవితంలో అభివృద్ధి సాధ్యమని సుకోత్ సేవా సంఘం అధ్యక్షుడు వేణు తెలిపారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామం లో సోమవారం ఆ సంఘం ఆధ్వర్యంలో చదువు పట్ల పిల్లలకి అవగాహన…

స్టేషన్ మాస్టర్ ఫ్యామిలీకి మజ్దూర్ యూనియన్ లీడర్ల అండ

వేద న్యూస్, జమ్మికుంట: ఉప్పల్ రైల్వే స్టేషన్ లో ప్రమాదవశాత్తు మరణించిన జమ్మికుంట స్టేషన్ మాస్టర్ జనగాం మహేష్ ఎస్ సి ఆర్ ఎం యు 100 రూపాయలు సభ్యత్వం కలిగి ఉన్నారు, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ, వారి…

జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే లక్ష్యం

ప్రెస్ క్లబ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వేణుగోపాల్, శ్రీనివాస్ నూతన కమిటీ ప్రమాణస్వీకారం వేద న్యూస్ ,ఆసిఫాబాద్: జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఆసిఫాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వేణుగోపాల్, శ్రీనివాస రావులు అన్నారు. ఎన్నికల…

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా పోటీకి సిద్ధం: జేడీఎస్  రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి

వేద న్యూస్ , హుజురాబాద్ టౌన్ : జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని జనతాదళ్ ( సెక్యులర్ ) పార్టీ జేడీఎస్ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి తెలిపారు. ఆదివారం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో ఆయన మాట్లాడుతూ…

నిత్య యోగాతో విద్యార్థుల జీవితాల్లో పరివర్తన

మరిపెడ జెడ్పిహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు అనంతరావు వేద న్యూస్, మరిపెడ: విద్యార్థులు నిత్యం యోగ సాధన చేయడం ద్వారా వారిలో పరివర్తన కలుగుతుందని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరిపెడ ప్రధానోపాధ్యాయులు అనంతరావు అన్నారు . అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పాఠశాలలో…

నవతెలంగాణ ఎడిటర్ ను కలిసిన టీడబ్ల్యూజేఎఫ్ నేతలు

హైదరాబాద్: నవతెలంగాణ పత్రిక ఎడిటర్ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన రాంపల్లి రమేష్ ను పలువురు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర నాయకులు శనివారం కలిసారు. ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ఉపాధ్యక్షులు పులిపలుపుల ఆనందం, బండి విజయ్…