Category: తెలంగాణ

ఎంపీ టికెట్‌ వంగపల్లికి శ్రీనివాస్‌కు ఇవ్వాలి :దళిత రత్న నమిండ్ల చిన్నస్వామి

వేద న్యూస్, వరంగల్ : బీఆర్‌ఎస్‌ వరంగల్‌ ఎంపీ టికెట్‌ను తెలంగాణ పోరాట యోధుడు ఎమ్మార్పీఎస్‌ టీఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు వంగపెల్లి శ్రీనివాస్‌కు ఇవ్వాలని ఎమ్మార్పీఎస్‌ టీఎస్‌ రాష్ట్ర నాయకులు దళిత రత్న నమిండ్ల చిన్నస్వామి డిమాండ్‌ చేశారు. గురువారం వరంగల్…

పరిశోధనా ఫలాలు సగటుమనిషికి ఉపయోగ పడాలి

వేద న్యూస్, హైదరాబాద్ : వైజ్ఞానిక శాస్త్ర పరిశోధనా ఫలాలు సగటు మనిషికి ప్రయోజనాన్ని చేకూర్చాలని ఉస్మానియా విశ్వ విద్యాలయం ఉపకులపతి ఆచార్య డి.రవీందర్ అన్నారు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సంస్థ సౌజన్యంతో ప్రభుత్వ సిటీ కళాశాల…

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం..చేతల ప్రభుత్వం : రాష్ట్ర మంత్రి కొండా సురేఖ

వేద న్యూస్, వరంగల్: కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ పాలనలో వరంగల్ ను ప్రగతి పథంలో నడిపిస్తామని అటవీ,పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. అధికారం చేపట్టిన వంద రోజుల్లోనే ఐదు గ్యారంటీలను అమలు చేసి కాంగ్రెస్ ప్రజా…

శారీర దృఢత్వానికి క్రీడలు ద్రోహదం : డాక్టర్ ఆడెపు మధుసూదన్

వేద న్యూస్, వరంగల్ : శారీర దృఢత్వానికి క్రీడలు ఎంతో ద్రోహదం చేస్తాయని ఆడెపు ఓవర్సీస్ సీఈవో డాక్టర్ ఆడెపు మధుసూదన్ అన్నారు. వేసవికాలం సందర్భంగా బొల్లికుంటలోని వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు ఆడేపు ఓవర్సీస్ ఆధ్వర్యంలో క్రీడలను నిర్వహించారు. కబడ్డీ,…

రోగులకు పండ్లు పంపిణీ

వేద న్యూస్, మరిపెడ: చత్రపతి శివాజీ మహారాజ్ భవిష్యత్ తరాలకు సైతం ఆదర్శ ప్రాయుడని, ఆయన జీవిత చరిత్రను యువత అధ్యయనం చేయాలని మరిపెడ ప్రెస్ క్లబ్ అద్యక్షులు పర్వతం చంద్రశేఖర్ అన్నారు. బుధవారం మున్సిపల్ కేంద్రంలో శివాజీ మహారాజ్ 344వ…

లాలపల్లి శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థాన ధ్వజస్తంభం పునర్నిర్మాణం

వేద న్యూస్, ఎలిగేడు: పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లాలపల్లి గ్రామంలో సోమవారం ధ్వజస్తంభ పునర్నిర్మాణ కార్యక్రమం అంగరంగ వైభవంగా గ్రామ ప్రజల సమక్షంలో నిర్వహించారు. కోరిన కోరికలు తీర్చే లాలపల్లి శ్రీ మల్లికార్జున స్వామి కి ధ్వజస్తంభన నిర్మాణంకి అనేకమంది…

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై నిఘా అవసరం : సీపీ అంబర్ కిషోర్ ఝా

వేద న్యూస్, వరంగల్ క్రైమ్ : పోలీస్‌ అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించి రానున్న పార్లమెంట్‌ ఎన్నికలను విజయవంతం చేద్దామని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అధికారులకు పిలుపునిచ్చారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ అధికారుల పనితీరుపై వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సోమవారం…

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు : అదనపు కలెక్టర్ జి. సంధ్యారాణి

వేద న్యూస్, నర్సంపేట : ఎన్నికల నిర్వహణలో పోలింగ్ అధికారుల భూమిక కీలకమని వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ జి. సంధ్యారాణి అన్నారు. మంగళవారం నర్సంపేట ఆర్డీఓ కృష్ణవేణి తొ కలసి నర్సంపేట బిట్స్ కళాశాలలో మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం లోని…

బైక్ పై స్టంట్లు చేస్తే జైలుకే..!

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా బైక్ రైడర్స్ మాత్రం ‘డోంట్ కేర్’ అంటున్నారు. ఫ్లెక్సీలు, బోర్డింగ్‌లు పెట్టి మరీ ప్రచారం చేస్తున్నా అసలు పట్టించుకోవడం లేదు. కంటి ముందు ప్రమాదాలు జరుగుతున్నా…

శ్రీమల్లికార్జున స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా ధ్వజస్తంభ పునర్నిర్మాణం

వేద న్యూస్, ఎలిగేడు: పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల పరిధిలోని లాలపల్లి గ్రామ శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో సోమవారం ఉదయం ధ్వజస్తంభ పునర్నిర్మాణ కార్యక్రమం అంగరంగ వైభవంగా గ్రామ ప్రజల సమక్షంలో నిర్వహించారు. కోరిన కోరికలు తీర్చే లాలపల్లి మల్లికార్జున…