Category: తెలంగాణ

మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు ఇకలేరు

వేద న్యూస్, సుల్తానాబాద్: పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు (93) కన్నుమూశారు. కొద్దిరోజులుగా శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న అయాన హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో సోమవారం తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. రాజమల్లు స్వస్థలం పెద్దపల్లి…

ఇద్దరి ప్రాణం ఖరీదు రూ.26 వేలు!

వేద న్యూస్, వరంగల్ క్రైమ్ : ఆధునికత పెరిగినా మహిళలపై అకృత్యాలు ఆగట్లేదు. వరకట్న వేధింపులకు తెరపడట్లేదు. తాజాగా వరకట్న వేధింపులు తాళలేక తన ఏడు నెలల బాలుడితో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వరంగల్…

ఎంపీపీఎల్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం

తపాల కార్యాలయ సిబ్బందికి.. వేద న్యూస్, మరిపెడ: వరంగల్ డివిజన్ మహబూబాబాద్ ప్రధాన తపాల కార్యాలయం పరిధిలోని 16 ఉప తపాల కార్యాలయ సిబ్బంది, హెడ్ పోస్టాఫీసు సిబ్బందికి సోమవారం మహబూబాబాబాద్ లోని స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో ఎంపీపీఎల్ మానుకోట పోస్టల్…

నా చావుకి కారణం చిట్ ఫండ్

సూసైడ్ నోట్ లో ఇలా… వేద న్యూస్,వరంగల్ క్రైమ్ : నా చావుకు కనకదుర్గ చిట్ ఫండ్స్ యాజమాన్యామే కారణం…కస్టమర్ల నుంచి డిపాజిట్ చేయించిన డబ్బులు ఇవ్వకుండా వేధించడంతో చనిపోతున్నాను..కనకదుర్గ చిట్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టి మోసపోయిన వారికి న్యాయం చేయాలని…

పుట్టినరోజు సందర్భంగా అన్నదానం

వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట పట్టణానికి చెందిన గండ్ర సుహాసిని- తిరుపతిరావు దంపతులు తమ కుమారుడు క్రితిక్ రావు పుట్టినరోజు సందర్భంగా అన్నదానం చేశారు. పట్టణంలోని బొమ్మల గుడి శివాలయంలో ఈ కార్యక్రమం చేపట్టారు. కాగా, అన్ని దానాల్లో కెల్లా అన్నదానం…

అమ్మవారికి పుట్టువెంట్రుకలు, నైవేద్యాలు, వొడి బియ్యాల సమర్పణ

మొక్కులు సమర్పించుకున్న భక్తుల భక్తులకు అన్నదానం చేసిన ఆలయ కమిటీ అధ్యక్షులు, అర్చకులు వేద న్యూస్, ఆసిఫాబాద్: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలం ఇందిరానగర్ గ్రామంలో వెలసిన శ్రీ కనక దుర్గాదేవి స్వయంభూ శ్రీ మహంకాళీ అమ్మవారికి ఆలయంలో…

సాంఘిక సేవకులకు విశిష్ట ప్రతిభ అవార్డులతో మంచిర్యాల జేసీఐ ఘన సన్మానం 

60 మందికి సర్టిఫికెట్, మెమొంటోలతో శాలువాలు కప్పి సత్కారం విశిష్ట అతిథిగా ఆర్టీవో వివేకానంద రెడ్డి, ముఖ్య అతిథిగా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ వెంకటరమణ మంచిర్యాల జెసిఐ-ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సంస్థ సిరోమణి ప్రోగ్రాం విజయవంతం జేసిఐ మంచిర్యాల చైర్మన్ ఆరుముల్ల రాజు వేద…

మంత్రులు, కాంగ్రెస్ అగ్రనేతలను కలిసిన రామకృష్ణ

వరంగల్ ఎంపీ టికెట్ తనకు కేటాయించాలని వినతి తన బయోడేటాను నాయకులకు సమర్పించిన పెరుమాండ్ల ప్రజల మద్దతుతో లోక్ సభ సభ్యునిగా విజయం సాధిస్తానని ధీమా వేద న్యూస్, వరంగల్: తెలంగాణ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయంలో పలువురు మంత్రులతో పాటు…

‘‘OBC సాధన సభ’’ సక్సెస్ చేసిన ఆరె కుల బంధువులకు ధన్యవాదాలు 

వేద న్యూస్, హన్మకొండ: హైదరాబాద్ లో శనివారం నిర్వహించిన ‘‘OBC సాధన సభ’’ను సక్సెస్ చేసిన ఆరె కుల బంధువులకు ఆరె సంఘం నాయకులు ధన్యవాదాలు తెలిపారు. హనుమకొండ బాలసముద్రంలోని ఆరె సంఘ భవనంలో ఆరె సంక్షేమ సంఘం ముఖ్య నాయకుల…

భారతీయ మరాఠా మహా సంఘ్ ఆసిఫాబాద్ జిల్లా కమిటీ ఎన్నిక

వేద న్యూస్, ఆసిఫాబాద్ : భారతీయ మరాఠా మహా సంఘ్ కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కమిటీనీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్ల ఆ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ గార్గే, రాష్ట్ర యువ అధ్యక్షుడు బాజీరావ్ బొస్లే, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సప్త…