మేడారం జాతరను సక్సెస్ చేయండి: ఐటిడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ అంకిత్
అధికారులు అంకిత భావంతో పని చేయాలని సూచన వేద న్యూస్, వరంగల్: మేడారం మహా జాతరకు వచ్చే సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిబద్ధత, అంకితభావంతో పనిచేసి, మేడారం జాతరను విజయవంతం చేయాలని ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ అంకిత్ అన్నారు.…