బీఆర్ఎస్ వర్సెస్ టీఆర్ఎస్!
వచ్చే ఎన్నికల్లో ఏ పేరుతో కారు పార్టీ బరిలోకి..? = గులాబీ దళంలో ‘పేరు’ మార్పు ప్రకంపనలు = ‘తెలంగాణ’ సెంటిమెంట్‌ను మళ్లీ అక్కున చేర్చుకుంటారా? = మల్లగుల్లాలు పడుతున్న బీఆర్ఎస్ పెద్దలు = తెలంగాణ ఆకాంక్షకు దూరం కావడమే శాపమైందా?…