Category: తెలంగాణ

ప్రపంచ పొగాకు నివారణ దినోత్సవం సందర్భంగా.. స్మోకింగ్‌కు నో చెబుదాం

వేద న్యూస్, జమ్మికుంట: ‘‘సరదాగా మొదలై / ధూమ పానం/ పాడెదాకా శీఘ్రంగా / మోసుకెళ్లడం ఖాయం’’ అని.. ధూమపానం వల్ల కలిగే నష్టంపై ఓ కవి రాసిన మాటలు అక్షరసత్యాలు. స్మోకింగ్, పొగాకు ఉత్పత్తుల వల్ల కలిగే నష్టాలపై బహిరంగ…

THE GERD GUIDE.. గ్యాస్ ట్రబుల్, అల్సర్‌పై డాక్టర్ ఊడుగుల సురేశ్ బుక్

వేద న్యూస్, జమ్మికుంట: ప్రపంచవ్యాప్తంగా జెర్డ్(జీఈఆర్‌డీ GERD-గ్యాస్ట్రో ఎసోఫాగియల్ రిఫ్లక్స్ ) వ్యాధితో 1.03 బిలియన్ మంది బాధపడుతున్నారు. మన దేశంలో(భారత్) ప్రతి 100 మందిలో 16 మందికి జెర్డ్ వ్యాధి ఉన్నదని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. భారతీయులకు 7.6 %గణనీయమైన…

‘నన్నెవరూ ఏమి చేయలేరు’..  గిరిజనులపై నేరేడుగొమ్ము ఎస్ఐ దౌర్జన్యం!

ఆయన్ను సస్పెండ్ చేయండి: డీజీపీ, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బాబు రామ్ నాయక్ ఫిర్యాదు ‘మీ అంతు చూస్తా’ నంటూ ఎస్ఐ బెదిరింపులు : బాధితుడు రెడ్యా నాయక్ ఆరోపణ వేద న్యూస్, ఫోకస్ టీమ్: గిరిజనులపై నేరేడుగొమ్ము ఎస్ఐ దౌర్జన్యం…

మడికొండ పీఎస్ హెడ్ కానిస్టేబుల్‌ జయరాజుకు గోల్డ్ స్టార్ అవార్డు

వేద న్యూస్, మడికొండ: ఖాకీ దుస్తుల వెనక కాఠిన్యం, కరుకుదనం మాత్రమే ఉంటుందనే అపోహ సాధారణంగా వ్యక్తమవుతుంటోంది. కాగా, అది అసత్యమని నిరూపిస్తూ.. ఖాకీ దుస్తుల వెనక సేవా దృక్పథం ఉంటుందని మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నారు మడికొండ పీఎస్…

కాంగ్రెస్ పార్టీ శాయంపేట అధ్యక్షుడిగా మారపల్లి రాజు

వేద న్యూస్, శాయంపేట: భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు బుధవారం కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీలను ఎన్నుకున్నట్లు కమిటీ ఇన్ చార్జీ లు మాజీ ఎంపీటీసీ కొమ్ముల భాస్కర్, మామిడిపల్లి సాంబయ్య ,పరకాల వ్యవసాయ కమిటీ వైస్…

పిట్టల ‘హరిత’ యజ్ఞం.. జంతు, వన్యప్రాణి సం‘రక్షణ’కు రవిబాబు విశేష కృషి

వేద న్యూస్, వరంగల్: ‘‘ప్రణామం ప్రణామం ప్రణామం/ సమస్త ప్రకృతికి ప్రణామం.. ఎవడికి సొంతమిదంత..?/ ఇది ఎవ్వడు నాటిన పంట/ ఎవడికి వాడు నాదే హక్కని ..

రాజస్థాన్‌లో అంతర్జాతీయ సదస్సుకు పర్యావరణవేత్త పిట్టల రవిబాబు

వేద న్యూస్, వరంగల్: ఈ నెల 25 నుంచి 27 వరకు రాజస్థాన్‌లోని బికనీర్ మహరాజ గంగా సింగ్ వర్సిటీలో ‘స్థిరమైన అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణలో ఎదురవుతున్న సవాళ్లు’ అనే అంశంపై అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌కు తెలంగాణ నుంచి…

ఎస్సీ, ఎస్టీ యాక్ట్ ను దుర్వినియోగం చేయొద్దు: ఏకలవ్య గిరిజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పల్లకొండ యాదగిరి

వేద న్యూస్, వరంగల్ : ఎస్సీ, ఎస్టీల హక్కులకు అండగా నిలిచే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ను దుర్వినియోగం చేయొద్దని ఏకలవ్య గిరిజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పల్లకొండ యాదగిరి అన్నారు. ఇటీవల స్థానిక కార్పొరేటర్ గుండేటి నరేందర్…

మే 22న పాకాలలో OWLS, అటవీశాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం

వేద న్యూస్, వరంగల్: OWLS(ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ), తెలంగాణ ప్రభుత్వం అటవీశాఖ సంయుక్త ఆధ్వర్యంలో మే 22న(గురువారం) నర్సంపేట అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని పాకాల బయోడైవర్సిటీ పార్క్‌లో అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఓల్స్ ఓ…

హనుమాన్ జయంతి సందర్భంగా పులుకుర్తిలో అన్న దానం

వేద న్యూస్, వరంగల్: ఈ నెల 22న(గురువారం) హనుమాన్ జయంతి సందర్భంగా హనుమకొండ జిల్లా దామెర మండలం పరిధి లోని పులుకుర్తి గ్రామంలో అన్నదానం ఏర్పాటు చేయనున్నట్టు హనుమాన్ దీక్ష మాల ధారి పెంచల రాజేందర్ ఓ ప్రకటనలో తెలిపారు. రాజేందర్…