టీఎన్జీవోస్ యూనియన్ కు పంచాయతీ కార్యదర్శుల ఫోరం కృతజ్ఞతలు
వేద న్యూస్, వరంగల్: ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా,ఉద్యోగుల సమస్యలు తన స్వంత సమస్యలుగా భావించి వాటిని పరిష్కరించుటకు కృషి చేసే హనుమకొండ జిల్లా TNGO’S యూనియన్ అధ్యక్షుడు ఆకుల రాజేందర్ కు హనుమకొండ పంచాయతీ కార్యదర్శుల తరుపున పంచాయతీ కార్యదర్శులఫోరం జిల్లా…