బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ను కలిసిన యువ లీడర్ నరేష్
వేద న్యూస్, ఓరుగల్లు: వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు వినయ్ భాస్కర్ ను గురువారం కేటీఆర్ సేన వరంగల్ జిల్లా అధ్యక్షుడు మైనాల నరేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. వినయ్ భాస్కర్ కు పూల మొక్క అందజేశారు.…