Category: తెలంగాణ

అడుగంటుతున్న భూగర్భ జలాలు.. చర్యలు తీసుకోవడంలో ఆఫీసర్ల అలసత్వం

వేద న్యూస్, వరంగల్: హనుమకొండ జిల్లా దామెర మండల పరిధిలోని లాదళ్ల గ్రామం చుట్టూ క్రషర్స్ ఉన్నాయని, క్రషర్స్ యాజమాన్యాలు పరిమితికి మించి తవ్వకాలు చేపట్టడంతో పాటు బ్లాస్టింగ్ చేస్తున్నారని ఆ గ్రామ యువ నేత పిట్టల రమేష్ ముదిరాజ్ పే…

కేటిఆర్ సేన వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా మైనాల నరేష్

వేద న్యూస్, వరంగల్: కేటీఆర్ సేన వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా మైనాల నరేష్ ను ఎన్నుకున్నారు. కేటిఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మెంగాని మనోహర్ నియమకపత్రాన్ని నరేష్ కు అందజేశారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి తనకు…

గర్భిణి, నవజాత శిశువు ప్రాణాలు నిలబెట్టిన సబ్బని వెంకట్

హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస వైద్య సదుపాయాలు లేక , డెలివరీ చేయలేమని చేతులెత్తేసిన వైనం సకాలంలో స్పందించిన ప్రముఖ సామాజికవేత్త వేద న్యూస్, కరీంనగర్: హుజురాబాద్ పట్టణం లోని 13వ వార్డుకు చెందిన దుబాసి వెన్నెల పురిటినొప్పులతో అపస్మారక స్థితిలో…

రాచమల్ల అరుణ్ కు మహాత్మా గాంధీ వర్సిటీ వీసీ సత్కారం

డాక్టరేట్ అందుకున్న పూర్వ విద్యార్థి అరుణ్ ను అభినందించిన మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్ లర్ వేద న్యూస్, వరంగల్: మహాత్మాగాంధీ యూనివర్సిటీ నల్లగొండలో ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎంఎస్సీ చదివిన అరుణ్ కుమార్..అనంతరం ఆలిండియా లెవల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ‘గేట్‌’లో…

గ్రాడ్యుయేట్స్ ఓటు నమోదు చేసుకోవాలి

బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు ఆవిడపు ప్రణయ్ కుమార్ వేద న్యూస్, హైదరాబాద్: పట్టభద్రులు తమ ఓటును నమోదు చేసుకోవాలని బీసీ యువజన సంఘం కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆవిడపు ప్రణయ్ కుమార్ అన్నారు. రానున్న పట్టభద్రుల…

నిరుపేద యువతి ప్రాణం నిలబెట్టిన సబ్బని వెంకట్

విద్యార్థిని అనారోగ్యానికి చికిత్సకు సామాజికవేత్త కృషి సీఎంఆర్ఎఫ్ కింద రూ.2.5 లక్షల ఎల్‌వోసీ అందజేత వేద న్యూస్, కరీంనగర్: ప్రముఖ సామాజికవేత్త, మల్టీ నేషనల్ కంపెనీ జెన్‌ప్యాక్ట్ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ సబ్బని వెంకట్ నిరుపేద కుటుంబాన్ని ఆదుకున్నారు. వివరాల్లోకెళితే.. కరీంనగర్…

‘రైతుభరోసా’ ఇవ్వండి.. రుణమాఫీ సంపూర్ణంగా చేయాలి

ఎల్కతుర్తి మండల తహశీల్దార్‌కు టీఆర్ఆర్ఎస్ వినతి వేద న్యూస్, వరంగల్: కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని టీఆర్ఆర్ఎస్ (తెలంగాణ రైతు రక్షణ సమితి) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం టీఆర్ఆర్ఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు…

దోనిపాములవాసికి డాక్టరేట్.. ఊరి పేరు నిలబెట్టిన రాచమల్ల అరుణ్

వేద న్యూస్, వరంగల్: ‘తనతో పాటు పుట్టి పెరిగిన ఊరుకు సైతం పేరు సంపాదించి పెట్టినపుడు నిజంగా ప్రయోజకులైనట్టు’ అనే పెద్దల మాటలు బహుశా ఆ యువకుడి మదిలో చిన్ననాటనే నాటుకుపోయాయో ఏమో.. తెలియదు. కానీ, తన ప్రతిభతో అంచెంలచెలుగా ఎదిగి…

నాలుగు లైన్ల రోడ్డు మంజూరుకు కృషి చేసిన మంత్రి పొన్నం కు ధన్యవాదాలు

కొత్తపల్లి నుండి హుస్నాబాద్ వరకు రోడ్డు వేద న్యూస్, వరంగల్: దశాబ్దాల కాలంగా హుస్నాబాద్ ప్రాంత ప్రజలు కొత్తపల్లి నుండి హుస్నాబాద్ వెళ్లి రోడ్డు సరిగ్గా లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం గుర్తించిన స్థానిక ఎమ్మెల్యే, రవాణా, బిసి…

గొర్రెను అపహరించిన గుర్తుతెలియని వ్యక్తులు

వేద న్యూస్, వరంగల్: హనుమకొండ జిల్లా దామెర మండల కేంద్రానికి చెందిన గొర్ల కాపరి సంపత్ .. రోజు మాదిరిగానే గొర్రెలను మేతకు తీసుకెళ్లారు. ఆదివారం శ్రీ హర్ష స్కూల్ పరిసర ప్రాంతాల్లో గొర్రెలను కాస్తున్న సమయంలో.. గుర్తు తెలియని వ్యక్తులు…