Category: తెలంగాణ

ఆ జిల్లాలో గురువారం అన్ని ప్రభుత్వ ,ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు.. అధికారిక ఉత్తర్వులు

వేద న్యూస్, కామారెడ్డి: భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలో గురువారం అన్ని ప్రభుత్వ ,ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు కామారెడ్డి డీఈవో బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం…

కెనాల్‌లో ట్రాక్టర్ బోల్తా.. ఓ వ్యక్తి గల్లంతు!

వేద న్యూస్, మెట్ పల్లి (కోరుట్ల ) ప్రతినిధి: జగిత్యాల్ జిల్లా మెట్ పల్లి మండలం పెద్దాపూర్ కెనాల్‌లో బుధవారం ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో పెద్దపూర్ మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి కుమారుడు శ్రీకర్ గలంతైనట్టు సమాచారం. ట్రాక్టర్‌లో…

పోలీసుల సహకారంతో కార్పొరేటర్ ముందడుగు.. రోడ్లపై గుంతల పూడ్చివేత

వేద న్యూస్, కాజీపేట: రోడ్డు, రోడ్లపై ప్రయాణికుల భద్రతకు ఓ కార్పొరేటర్ ముందడుగు వేశారు. స్థానిక పోలీసుల సహకారంతో గుంతలు పూడ్చివేయించారు. వివరాల్లోకెళితే.. హనుమకొండ జిల్లా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ..జి డబ్ల్యూ ఎం సి పరిధిలోని 47, 62, 63 డివిజన్ల…

ఐడీవోసీలో ‘మట్టి’ లంభోదరుడికి కలెక్టర్ పూజలు

వేద న్యూస్, సిరిసిల్ల టౌన్ : వినాయక చవితి సందర్భంగా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మట్టి గణపతి విగ్రహాన్ని బుధవారం ఏర్పాటు చేయగా, వినాయకుడికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పూజలు చేశారు. అనంతరం తీర్థ…

ప్రజలు జరపైలం.. అత్యవసరమైతేనే బయటకు రండి: రవీందర్

వేద న్యూస్, బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల ప్రజలు సాధ్యమైనంత వరకు బయటకు వెళ్లకుండా ఉండటమే శ్రేయస్కరమని, ప్రయాణాలను వాయిదా వేసుకోవడం ఉత్తమమని కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కూస రవీందర్ సూచించారు. ఈ మేరకు…

విఘ్నేశ్వరుడికి ఎస్పీ ప్రత్యేక పూజలు

వేద న్యూస్, నల్లగొండ ప్రత్యేక ప్రతినిధి : వినాయక చవితి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణనాధునికి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ప్రత్యేక పూజలు బుధవారం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రజలకు…

మట్టి గణపతికి పూజలు..బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో

వేద న్యూస్, కోరుట్ల ప్రతినిధి: వినాయక చవితి సందర్బంగా బుధవారం మెట్ పల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుని ప్రతిమ నెలకొల్పి పూజలు జరిపారు. ఈ సందర్బంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు కంతి మోహన్ రెడ్డి మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ…

పోలీస్ స్టేషన్‌లో డీజే నిర్వాహకుల బైండోవర్

వేద న్యూస్, శాయంపేట: శాయంపేట మండల పరిధిలో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా శాయంపేట సీఐ పి. రంజిత్ రావు , శాయంపేట ఎస్సై జె. పరమేశ్వర్ శాయంపేట మండలంలోని డీజే నిర్వాహకులను పిలిపించి.. వారికి వినాయక ఉత్సవాల సందర్భంగా బుధవారం…

డీఎంహెచ్‌వో ఆరోగ్యకేంద్రాల సందర్శన.. యాంటీ బయాటిక్స్ అందుబాటులో ఉన్నాయా? అని ఆరా

వేద న్యూస్, శాయంపేట: హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ .ఏ అప్పయ్య శాయంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం , ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు పత్తిపాక, ప్రగతి సింగారం గ్రామాలను బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా మహిళ శిశు…

శాంతియుత వాతావరణంలో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలి

ఎస్పీ మహేష్ బి. గితే ఐపిఎస్ వేద న్యూస్, రాజన్న సిరిసిల్ల: జిల్లా పోలీస్ కార్యాలయంలో వినాయకుడికి జిల్లా ఎస్పీ ప్రత్యేక పూజలు చేశారు. వినాయక చవితి సందర్భంగా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జిల్లా పోలీస్ కార్యక్రమంలో మట్టి గణపతి విగ్రహాన్ని…