Category: Breaking News

డీపీఆర్‌వో సస్పెన్షన్..ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్

వేద న్యూస్ , రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా పౌర సంబంధాల అధికారి డీపీఆర్ఓ వీ శ్రీధర్ ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా అధికారుల మిత్రుల సంఘం…

వార్డు సభ్యుల తీర్మానం లేకుండానే పనులకు ఆమోదం.. మాజీ సర్పంచ్ అవినీతి బాగోతం!

సీతంపేట జీపీలో అంతులేని అవినీతి! స.హ. చట్టంతో బయటపడిన అవినీతి బాగోతం: మాజీ ఎంపీటీసీ ఓదెలు వేద న్యూస్, ఇల్లందకుంట: గ్రామ అభివృద్ధి కోసం పనిచేశాడని భావించిన గ్రామ ప్రజలకు ఆ సర్పంచి ఎలాంటి అవినీతికి పాల్పడ్డాడో ఒక్కొక్క అవినీతి బాగోతం…

అంగన్ వాడీ కేంద్రానికి నీళ్లు మోయాల్సిందేనా?..సిబ్బందికి తీవ్ర ఇబ్బందులు

వేద న్యూస్, ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కిషన్ దాస్ పేట ప్రాథమిక పాఠశాలలో గత ప్రభుత్వం అంగన్ వాడీ నూతన భవనాన్ని నిర్మించింది. మూడు నెలల క్రితం భవనం ప్రారంభం కాగా, మూడు నెలలుగా సజావుగా…

‘ఊరు ఊరున.,గుడి గుడికి జమ్మి మొక్క’.. గ్రీన్ ఇండియా చాలెంజ్

గ్రామస్తులతో కలిసి జమ్మి మొక్క నాటిన మాజీ సర్పంచ్ నందయ్య బతుకమ్మ తెప్ప ఆవరణలో.. వేద న్యూస్,బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామంలోని బతుకమ్మ తెప్ప ఆవరణలో సోమవారం గ్రామస్థులతో కలిసి మాజీ సర్పంచ్ నందయ్య జమ్మి…

విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో..కల గానే సొంతిల్లు.. బాధితురాలి ఆరోపణ

కరెంటు తీగలు తొలగించడాన్ని విద్యుత్ శాఖ వారు పట్టించుకోవడం లేదు బాధితురాలి ఆరోపణ.. వేద న్యూస్, మెట్‌పల్లి: ప్రమాదకరంగా మారిన కరెంటు తీగలను తొలగించడంలో విద్యుత్ శాఖ వారు నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఈ విషయమై ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన తర్వాత…

అమ్మవారి దీక్షను స్వీకరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

వేద న్యూస్, కరీంనగర్ : సోమవారం (నేడు)నుంచి ప్రారంభమైన శ్రీ దేవి నవరాత్రోత్సవాల సందర్భంగా కరీంనగర్ లోని శ్రీ మహాశక్తి దేవాలయంలో కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అమ్మవారి దీక్ష స్వీకరించారు. ఈ సందర్భంగా కేంద్ర…

మహిళా ప్రయాణికులను దూషించిన ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్!?

ఆర్టీసీ బస్ డ్రైవర్ కండక్టర్ కు గ్రామ ప్రజలకు మధ్య ఘర్షణ! వేద న్యూస్, బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కొదురుపాక గ్రామంలోని రౌండప్ బోర్డు దగ్గర లో ఉన్న బస్ స్టాప్ వద్ద చాలామంది మహిళలు, వృద్ధులు,…

చితిమంట వెలుతురులో బతుకమ్మ నిమర్జనం..! ఏర్పాట్లు చేయడంలో గింత నిర్లక్ష్యమా?

వేద న్యూస్, ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ గ్రామంలో ఎంగిలిపువ్వు బతుకమ్మ నిమజ్జనం వద్ద వీధి దీపాలు లేక మహిళలు ఇబ్బందులకు గురయ్యారు. ఆదివారం మహిళలు బతుకమ్మ ఆడిన తర్వాత.. బతుకమ్మ వాగు వద్ద కు వెళ్లగా,…

ఒక్కేసి పువ్వేసి చందమామ.. “ఎంగిలి పూల బతుకమ్మ” మొదలు

ఎంగిలిపూల బతుకమ్మ తో పండుగ మొదలైంది ఎంగిలిపూల (వివిధ రకాల పూలు) బతుకమ్మ తో పండుగ మొదలైంది. బతుకమ్మ అంటే “బతుకు అమ్మ” అని అర్ధం, ఇది మహిళల సంతోషాన్ని, వారి ఐక్యతను చాటి చెబుతుంది. నగరంలో లో బతుకమ్మ పండుగ…

నామరూపాలు లేకుండా కొట్టుకుపోయిన రోడ్డు!.. 2 మండలాలను కలిపే రహదారి అస్తవ్యస్తం

తీవ్రంగా దెబ్బతిన్న కోనరావుపేట, చందుర్తి మండలాలను కలిపే రహదారి ప్రజలకు తీవ్ర ఇక్కట్లు వేద న్యూస్, కోనరావుపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రానికి మండలానికి వెళ్లే ప్రధాన మార్గం దెబ్బ తిన్నది. వర్షాలు రావడంతో మూల వాగు ప్రవాహంతో…