Category: Breaking News

ఖాకీల సహకారంతో రైతుకు యూరియా.. అన్నదాతల మోములో చిరునవ్వు

కిసాన్‌కు అవసరమైన యూరియా అందజేత పోలీసుల సహకారం పట్ల అన్నదాతల సంతోషం యూరియా పంపిణీకి జిల్లా పోలీసుల ముందడుగు వేద న్యూస్, మరిపెడ: మహబూబాబాద్ జిల్లాలో మరిపెడ నరసింహులపేట దంతాలపల్లి డోర్నకల్ ఎరువుల పంపిణీ ప్రక్రియలో పోలీసుల కీలక సహకారం లభించింది.…

ముక్కు, చెవుల నుంచి రక్తం కారి గ్రౌండ్‌లో కుప్పకూలిన విద్యార్థి..!?(వీడియో)

స్కూల్‌లో అసలేం జరిగింది? వేద న్యూస్, వరంగల్: విద్యార్థులందరూ హాయిగా గ్రౌండ్‌లో ఆడుకుంటుండగా, ఓ విద్యార్థి ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందడం కలకలం రేపుతోంది. చెవులు, ముక్కు నుండి రక్తం కారి పదో తరగతి విద్యార్థి మృతి చెందినట్టు తెలుస్తోంది. హన్మకొండ…

అర్ధరాత్రి అంబేడ్కర్ విగ్రహ తొలగింపు.. తిరిగి ఏర్పాటు చేయాలని రాస్తారోకో

అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించినందుకు రాస్తారోకో వేద న్యూస్, కరీంనగర్: కరీంనగర్ నగరంలోని కిసాన్ నగర్ లో ఎన్నో సంవత్సరాలుగా ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని అర్ధరాత్రి పూట దొంగతనంగా అవమానకరమైన పద్ధతిలో తొలగించడాన్ని నిరసిస్తూ కిసాన్ నగర్ డివిజన్ ప్రజలు,…

వైద్య చికిత్స నిమిత్తం జిల్లా కలెక్టర్ ఆర్థిక సహాయం  

రూ. 35 వేలు అందజేత వేద న్యూస్,బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం రత్నంపేట గ్రామానికి చెందిన ఎదురుగట్ల నాగరాజు, ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లగా, అక్కడ బ్రెయిన్ స్ట్రోక్, పక్షవాతం, రావడంతో స్వదేశానికి తీసుకువచ్చారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి…

పవర్ లూమ్స్‌పై మళ్లీ విజిలెన్స్ దాడులు..ఆందోళనలో నేత కార్మికులు

స్తంభించిన వస్త్రోత్పత్తి వేద న్యూస్, గంగాధర: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్శకుర్తి గ్రామంలోని పవర్ లూమ్స్‌పై బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏడి అనిత ఆధ్వర్యంలో చెన్నైకి చెందిన చేనేత జౌళి శాఖ విజిలెన్స్ అధికారులు…

యూరియా కోసం క్యూలో నిల్చుని కుప్పకూలిన రైతు

కురిక్యాల సొసైటీ వద్ద కుప్పకూలిన రైతు యూరియా కోసం రైతుల పడిగాపులు వేద న్యూస్, గంగాధర : కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల గ్రామ సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజామునే వచ్చి బస్తాల…

“వేద న్యూస్” ఎఫెక్ట్..రంగంలోకి దిగిన ఏఎస్పీ

రంగంలోకి దిగిన ఏఎస్పి వేద న్యూస్, వరంగల్ క్రైమ్: జులై 18, 2025 న వేద న్యూస్ తెలుగు దినపత్రిక ప్రధాన సంచికలో ప్రచురించిన కథనానికి స్పందన వచ్చింది. “ఏ జే @బెల్ట్ అడ్డా!?” శీర్షిక న వార్తా కథనం ప్రచురితమయింది.…

గణేశా.. చందా ఇవ్వలేదని కుల బహిష్కరణ!

చందా ఇవ్వలేదని కుల బహిష్కరణ! వేద న్యూస్, జగిత్యాల రూరల్: జగిత్యాల రూరల్ మండలం కల్లెడ గ్రామంలో అనాగరిక ఘటన చోటుచేసుకుంది. ఇటీవల నిర్వహించిన వినాయక నవరాత్రుల సందర్భంగా గణపతి చందా ఇవ్వలేదని గ్రామానికి చెందిన నాలుగు కుటుంబాలను కులం నుండి…

పేకాటలో ఇద్దరు మాజీ సర్పంచుల అరెస్ట్!

జూదరుల అరెస్టు ఇందులో ఇద్దరు మాజీ సర్పంచులు వేద న్యూస్, హుజూరాబాద్ ప్రతినిధి: కమలాపూర్ మండల పరిధిలో జూదం ఆడుతున్న ఐదుగురిని టాస్క్‌ఫోర్స్, కమలాపూర్ మండల పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. గూడూరులోని మాదాడి శ్రీరాంరెడ్డి పౌల్ట్రీఫాంలో మంగళవారం ఐదుగురు వ్యక్తులు…

మహిళలకు ఇందిరమ్మ కానుక.. బతుకమ్మకు రెండు చీరలు.. ఒక్కో శారీ విలువ రూ.800

బతుకమ్మ పండుగకు ఇందిరమ్మ కానుకగా చీరలు మహిళా కాంగ్రెస్ కోరుట్ల నియోజకవర్గ అధ్యక్షురాలు భవితారాణి వేద న్యూస్, ప్రతినిధి మెట్ పల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆడపడుచులు చిన్నలు పెద్దలు కలిసి ఘనంగా జరుపుకునే బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రతి…