బీసీ సంఘం నాయకుల ముందస్తు అరెస్టు
వేద న్యూస్, వరంగల్: నర్సంపేటలో మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవానికి వస్తున్న మంత్రులు రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలకు విద్యార్థుల ఉపకార వేతనాలను చెల్లించాలని వినతిపత్రాన్ని ఇవ్వడానికి వెళ్లిన బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, నర్సంపేట నియోజకవర్గ ఇన్ చార్జి…