జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో చేరండి: ప్రిన్సిపాల్ రాజశేఖర్
వేద న్యూస్, జమ్మికుంట: ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ జమ్మికుంటలో చేరాలని ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.రాజశేఖర్ విద్యార్థులకు సూచించారు. మంగళవారం ఆయన ప్రభుత్వ జూనియర్ కళాశాల వీణవంక, మోడల్ స్కూల్ గన్ముకుల కళాశాల విద్యార్థులను..కాలేజీ…