వేద న్యూస్ చొరవతో వృద్ధురాలికి న్యాయం
కలెక్టర్ ఆఫీస్ కు బాధిత వృద్ధురాలితో పాటు వేద న్యూస్ – వెంటనే స్పందించిన ఆర్డిఓ – వృద్ధాశ్రమంలో వృద్ధురాలిని చేర్పించిన డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ జయంతి – వేద న్యూస్ తెలుగు దినపత్రికకు అభినందన – ఇది అసలైన జర్నలిజం…