Category: తెలంగాణ

అవినీతి రహిత సమాజ నిర్మాణమే గండ్ర సత్తెన్న లక్ష్యం

మండల ప్రజల తరుపున ఎమ్మెల్యే కి జన్మదిన శుభాకాంక్షలు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి వేద న్యూస్, శాయంపేట: అవినీతి లేని నియోజకవర్గంగా భూపాలపల్లిని తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పని చేస్తున్నారని కాంగ్రెస్ మండల…

దట్టమైన అడవిలో బట్టర్ ఫ్లై, మాత్‌ల సెర్చింగ్

145 రకాల సీతాకొకచిలుకలు, చిమ్మట్ల గుర్తింపు! వేద న్యూస్, వరంగల్: తెలంగాణలో తొలిసారి బట్టర్ ఫ్లై, మాత్‌‌ల సర్వేను చేపట్టారు. అటవీశాఖ అధికారులతో కలిసి దట్ట మైన అటవీ ప్రాంతంలో ఉదయం, సాయంత్ర వేళల్లో వాటి సంచారాన్నిపర్యావరణ నిపుణులు పరిశీలించారు. బట్టర్…

‘వందేమాతరం’ గీతాలాపనలో వందనం చేయలేదు ఎందుకు?

గీత ఆలాపన సమయంలో సెల్యూట్ చేయని కానిస్టేబుల్, ఆలయ సిబ్బంది ఒకరు అలా చేయడం గర్హనీయమని పలువురి ఆగ్రహం వేద న్యూస్, యాదగిరిగుట్ట: వందేమాతరం గీతం రచించి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని కేంద్రం ఆదేశాలతో శుక్రవారం…

రుద్రూర్ లో వందేమాతరం గీతాలాపన

వేద న్యూస్, రుద్రూర్: వందేమాతరం రచించి 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా రుద్రూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం వందేమాతరం సామూహిక గీతాలాపన చేశారు. ఈ సందర్బంగా ఎస్సై సాయన్న, బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. వందేమాతరం…

పెండ్లైన నాలుగేండ్లకు పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కత్రినాకైఫ్‌

వేద న్యూస్, హైదరాబాద్‌ : బాలీవుడ్‌ స్టార్‌ కపుల్స్‌ కత్రినాకైఫ్‌ -విక్కీ కౌషల్‌ గుడ్‌న్యూస్‌ చెప్పారు. పెండ్లైన నాలుగేండ్లకు తల్లిదండ్రులయ్యారు. కత్రినా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఈ స్టార్‌ జంట సోషల్‌ మీడియా ద్వారా శుక్రవారం అధికారికంగా…

మా గ్రామంలో తట్టెడు మన్ను తీయలేదు..! రోడ్లు అంతా గుంతలమయం..పాలనంత మాయాజాలం..!

వేద న్యూస్, బెజ్జంకి: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుండారం గ్రామమంలో గత ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను నూతనంగా గెలిచిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ రసమయి బాలకిషన్ వ్యక్తిగత కక్ష్యలకోసం , రాజకీయాల కోసం మంజూరు చేసిన నిధులను రద్దు…

రంగశాయిపేట కాలేజ్ గ్రౌండ్లో వందేమాతరం గీతాలపన

వేద న్యూస్, వరంగల్ టౌన్: వందేమాతరం గేయం రచించి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. 7న తేదీన దేశ ప్రజలంతా వందేమాతర గేయం ఆలపించాలని కోరింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ అన్ని రాష్ట్రాలకు…

  అమ్మకాల్లో భారతీయ ‘దారు’ జోరు!

సేల్స్ లో దుమ్మురేపుతున్న ఇండియన్ లిక్కర్ వేద న్యూస్, డెస్క్: భారత్ ప్రపంచ ఆల్కహాల్ మార్కెట్‌లో అద్భుతమైన వృద్ధిని సాధిస్తోంది. ఆల్కహాల్ అమ్మకాలలో ఇతర దేశాలను అధిగమిస్తూ, భారతీయ బ్రాండ్లు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయి. 2025 ప్రథమార్థంలో అమ్మకాలు 7 శాతం…

హ్యాట్సాఫ్.. ‘హైడ్రా’.. స్వతంత్ర ఏజెన్సీకి జనం నుంచి కృతజ్ఞతల వెల్లువ

వరద ముప్పు నుంచి కాపాడినందుకు ప్రజల హర్షం ర్యాలీలు నిర్వహించి హైడ్రా ఆఫీసర్లకు జనం అభినందనలు వేద న్యూస్, హైదరాబాద్, ప్రతినిధి: హైదరాబాద్ నగరంలోని అనే కాలనీవాసులు హైడ్రాకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ప్రజల నుంచి స్వతంత్ర ఏజెన్సీకి కృతజ్ఞతల వెల్లువ కొనసాగుతోంది.…

హనుమాన్ టట్టూపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ..క్రికెటర్లతో ముచ్చట

క్రికెటర్లతో పీఎం ‘హ‌నుమాన్ ట‌ట్టూ’పై దీప్తి శ‌ర్మకు ప్రశ్న ప్లేయర్స్ అందరికీ స్వీట్లు పంచిన మోడీ వేద న్యూస్, డెస్క్: మ‌హిళ‌ల వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్ గెలిచిన హ‌ర్మ‌న్‌ప్రీత్ నేతృత్వంలోని భార‌త బృందం బుధ‌వారం ప్ర‌ధాని మోదీని ఆయ‌న నివాసంలో కలిసిన విష‌యం…