Category: తెలంగాణ

చితిమంట వెలుతురులో బతుకమ్మ నిమర్జనం..! ఏర్పాట్లు చేయడంలో గింత నిర్లక్ష్యమా?

వేద న్యూస్, ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ గ్రామంలో ఎంగిలిపువ్వు బతుకమ్మ నిమజ్జనం వద్ద వీధి దీపాలు లేక మహిళలు ఇబ్బందులకు గురయ్యారు. ఆదివారం మహిళలు బతుకమ్మ ఆడిన తర్వాత.. బతుకమ్మ వాగు వద్ద కు వెళ్లగా,…

చింతలపల్లిలో “ఎంగిలి పూల”తో మొదలైన పూల సింగిడి

వేద న్యూస్, ఎల్కతుర్తి: ఎల్కతుర్తి మండల పరిధిలోని చింతలపల్లి గ్రామంలో బతుకమ్మ సంబరాలు మహిళలు ఘనంగా నిర్వహించుకున్నారు. గ్రామంలోని వేప చెట్ల కింద మహిళలు కోలాహలంగా వేడుకలు జరుపుకున్నారు. పూల సింగిడి… సందర్భంగా “ఒక్కేసి పువ్వేసి వేసి చందమామ” అంటూ చక్కగా…

ఒక్కేసి పువ్వేసి చందమామ.. “ఎంగిలి పూల బతుకమ్మ” మొదలు

ఎంగిలిపూల బతుకమ్మ తో పండుగ మొదలైంది ఎంగిలిపూల (వివిధ రకాల పూలు) బతుకమ్మ తో పండుగ మొదలైంది. బతుకమ్మ అంటే “బతుకు అమ్మ” అని అర్ధం, ఇది మహిళల సంతోషాన్ని, వారి ఐక్యతను చాటి చెబుతుంది. నగరంలో లో బతుకమ్మ పండుగ…

పోలీసులు, యువత దాతృత్వం

వేద న్యూస్, కమలాపూర్ : కమలాపూర్ పోలీసులు, ఉప్పల్ యువత దాతృత్వాన్ని చాటుకున్నారు. దేశరాజుపల్లి గ్రామంలోని పిట్టలపల్లికి చెందిన లావుడ్య కమలమ్మ ఇటీవల పాము కాటుతో మరణించింది. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఉప్పల్ యువత బాధితులకు…

ఇక H 1B వీసా కలే..! ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వులపై స్పందించిన సీఎం రేవంత్

వేద న్యూస్, డెస్క్: హెచ్ 1 బి వీసా విషయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహకఉత్తర్వులపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ట్రంప్ తాజానిర్ణయం అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులపై తీవ్ర…

ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు

మరిపెడ ఉన్నత పాఠశాలలో ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు వేద న్యూస్, మరిపెడ: మరిపెడ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనంతరావు ఆధ్వర్యంలో మరిపెడ పాఠశాలలో ఘనంగా ముందస్తుగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు, మహిళా ఉపాధ్యాయులు వివిధ రకాలైనటమీ…

భూమి తల్లిని కాపాడుకుందాం.. ఔషధ మొక్కలను విరివిగా పెంచుదాం

వేద న్యూస్, మరిపెడ: చెట్లను పెంచుతూ, ఫ్లాస్టిక్ ను నివారిస్తూ, పర్యావరణాన్ని కాపాడు కోవాలని, ఔషధ మొక్కలను విరివిగా పెంచాలని, భూమాతను కాపాడుకోవాలని యస్సీఈఆర్టీ పాఠ్యపుస్తక రచయిత, సిజిఆర్ స్టేట్ కో ఆర్డినేటర్ యానాల వెంకటరెడ్డి అన్నారు. స్థానిక మరిపెడ ఉన్నత…

జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం ఆధ్వర్యంలో ఎస్‌జిఎఫ్ఐ మండల స్థాయి క్రీడా ఎంపికలు

వేద న్యూస్ , మరిపెడ: మరిపెడ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనంతరావు ఆధ్వర్యంలో 65వ ఎస్ జి ఎఫ్ ఐ మరిపెడ మండల స్థాయి లో వివిధ క్రీడల ఎంపికలు, పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయురాలు రాజకుమారి నిర్వహణలో జరిగాయి. వివిధ పాఠశాలల…

ఎస్ఐ సతీశ్‌కు మరిపెడ ప్రెస్ క్లబ్ సభ్యుల శుభాకాంక్షలు

వేద న్యూస్, మరిపెడ: మర్పడ మండలం సబ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సతీష్ కుమార్ కు మరిపెడ ప్రెస్ క్లబ్ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. మరిపెడ మండలం స్థానిక పోలీస్ స్టేషన్ నందు ఎస్ఐ సతీష్ కుమార్ గౌడ్ కు…

నామరూపాలు లేకుండా కొట్టుకుపోయిన రోడ్డు!.. 2 మండలాలను కలిపే రహదారి అస్తవ్యస్తం

తీవ్రంగా దెబ్బతిన్న కోనరావుపేట, చందుర్తి మండలాలను కలిపే రహదారి ప్రజలకు తీవ్ర ఇక్కట్లు వేద న్యూస్, కోనరావుపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రానికి మండలానికి వెళ్లే ప్రధాన మార్గం దెబ్బ తిన్నది. వర్షాలు రావడంతో మూల వాగు ప్రవాహంతో…