Category: తెలంగాణ

భారత ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ కు శుభాకాంక్షలు

జేడీఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసు వేద న్యూస్, హనుమకొండ: భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్ కు జనతాదళ్ ( సెక్యులర్ ) పార్టీ జేడీఎస్ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం హనుమకొండ జిల్లా…

సీతక్క ఇలాకాలోనే గిట్లానా?.. గర్భిణులు, బాలింతలకు కుళ్లిన గుడ్లు (వీడియో)!

గర్భిణులు, బాలింతలకు కుళ్లిన కోడిగుడ్లు వేద న్యూస్, వరంగల్: అది స్వయంగా సంబంధిత శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం.. అందులో మహిళా మంత్రి.., ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితురాలు అయిన నాయకురాలు ఆమె.. ములుగు ఎమ్మెల్యే అయిన సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న..…

హమాలీ కార్మికులను తీవ్రంగా దూషించిన సీఐ (వీడియో)..!? కార్మికుల నిరసన

హమాలీ కార్మికులను ల….కా అని దూషించిన సీఐ!? ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ కార్మికుల నిరసన వేద న్యూస్, వరంగల్ క్రైమ్: మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండల కేంద్రంలోని పీఏసీఎస్ కేంద్రం వద్ద యూరియా లోడ్ మోస్తున్న తమను సీఐ దూషించాడని…

శభాష్ ఎల్కతుర్తి పోలీస్.. వాగులో చిక్కిన వ్యక్తిని కాపాడిన ఖాకీలు (వీడియో)

వాగులో చిక్కుకున్న వ్యక్తిని కాపాడిన ఎల్కతుర్తి పోలీసులు వేద న్యూస్, ఎల్కతుర్తి : ఎల్కతుర్తి మండలం గోపాలపురం గ్రామానికి చెందిన రామయ్య అనే వ్యక్తిలో జీలగుల గ్రామ వాగులో చిక్కుకున్నట్లు శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటలకు డయల్ 100 సమాచారంతో అప్రమత్తమైన…

ఖాకీల సహకారంతో రైతుకు యూరియా.. అన్నదాతల మోములో చిరునవ్వు

కిసాన్‌కు అవసరమైన యూరియా అందజేత పోలీసుల సహకారం పట్ల అన్నదాతల సంతోషం యూరియా పంపిణీకి జిల్లా పోలీసుల ముందడుగు వేద న్యూస్, మరిపెడ: మహబూబాబాద్ జిల్లాలో మరిపెడ నరసింహులపేట దంతాలపల్లి డోర్నకల్ ఎరువుల పంపిణీ ప్రక్రియలో పోలీసుల కీలక సహకారం లభించింది.…

ఇంగ్లిష్ సబ్జెక్ట్ స్కూల్ టీచర్స్ కాంప్లెక్స్ మీటింగ్ సక్సెస్.. మరిపెడలో

వేద న్యూస్, మరిపెడ: మరిపెడ ఉన్నత పాఠశాలలో స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు అనంతరావు ఆధ్వర్యంలో నరసింహుల పేట, చిన్న గూడూరు, మరిపెడ మండలాలకు చెందిన ఆంగ్ల ఉపాధ్యాయు లకు స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ పాఠశాలలు…

ముక్కు, చెవుల నుంచి రక్తం కారి గ్రౌండ్‌లో కుప్పకూలిన విద్యార్థి..!?(వీడియో)

స్కూల్‌లో అసలేం జరిగింది? వేద న్యూస్, వరంగల్: విద్యార్థులందరూ హాయిగా గ్రౌండ్‌లో ఆడుకుంటుండగా, ఓ విద్యార్థి ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందడం కలకలం రేపుతోంది. చెవులు, ముక్కు నుండి రక్తం కారి పదో తరగతి విద్యార్థి మృతి చెందినట్టు తెలుస్తోంది. హన్మకొండ…

అర్ధరాత్రి అంబేడ్కర్ విగ్రహ తొలగింపు.. తిరిగి ఏర్పాటు చేయాలని రాస్తారోకో

అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించినందుకు రాస్తారోకో వేద న్యూస్, కరీంనగర్: కరీంనగర్ నగరంలోని కిసాన్ నగర్ లో ఎన్నో సంవత్సరాలుగా ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని అర్ధరాత్రి పూట దొంగతనంగా అవమానకరమైన పద్ధతిలో తొలగించడాన్ని నిరసిస్తూ కిసాన్ నగర్ డివిజన్ ప్రజలు,…

‘ఖేల్‌కూద్’‌లో సత్తా చాటిన జమ్మికుంట శ్రీవిద్యారణ్య ఆవాస విద్యార్థులు

స్టూడెంట్స్‌కు పాఠశాల సమితి అధ్యక్షుడు, ఆచార్యుల అభినందన వేద న్యూస్, జమ్మికుంట: విద్యా భారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన్‌కు అనుబంధంగా నడుస్తున్న సరస్వతి విద్యాపీఠం తెలంగాణ నిర్వహిస్తున్న ఖేల్‌కూద్ పోటీలలో భాగంగా ఆదిలాబాద్ శిశు మందిర్ పాఠశాలలో ఈ నెల…

వైద్య చికిత్స నిమిత్తం జిల్లా కలెక్టర్ ఆర్థిక సహాయం  

రూ. 35 వేలు అందజేత వేద న్యూస్,బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం రత్నంపేట గ్రామానికి చెందిన ఎదురుగట్ల నాగరాజు, ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లగా, అక్కడ బ్రెయిన్ స్ట్రోక్, పక్షవాతం, రావడంతో స్వదేశానికి తీసుకువచ్చారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి…