శభాష్ హనుమకొండ పోలీస్.. పోగొట్టుకున్న ఐఫోన్ అప్పగింత
వేద న్యూస్, హన్మకొండ: హన్మకొండ నక్కలగుట్ట కు చెందిన ఇందిర అనే మహిళ షాపింగ్ నిమిత్తం హనుమకొండ చౌరస్తా రాగా ఆమె తన లక్ష 30 వేల రూపాయల విలువగల ఐఫోన్ ని పోగొట్టుకున్నది. ఆమె సిఈఐ ఆర్ పోటోలో నమోదు…
వేద న్యూస్, హన్మకొండ: హన్మకొండ నక్కలగుట్ట కు చెందిన ఇందిర అనే మహిళ షాపింగ్ నిమిత్తం హనుమకొండ చౌరస్తా రాగా ఆమె తన లక్ష 30 వేల రూపాయల విలువగల ఐఫోన్ ని పోగొట్టుకున్నది. ఆమె సిఈఐ ఆర్ పోటోలో నమోదు…
క్రీడల్లో సాధించినట్టుగానే ఆరోగ్య పరీక్షలను కూడా అంతే కీలకంగా చూడాలని, అప్పుడే క్రీడలతోపాటు రోజువారీ జీవితంలో కూడా దీర్ఘకాలిక పనితీరును కొనసాగించవచ్చని ఒలింపిక్ చాంపియన్ పీవీ సింధు ప్రజలకు పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్‌లోని జీవీకే డయాగ్నోస్టిక్స్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్ మొదటి వార్షికోత్సవ…
వేద న్యూస్,బోయినిపల్లి: వ్యవసాయ యాంత్రీకరణ పథకం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వము లు 60:40 వాటాల చొప్పున ఈ పథకమును అమలు చేస్తున్నారు. ఈ పథకం లో సుమారు 186 పనిముట్లు రూ.15 లక్షల విలువైన బ్యాటరీ పంపులు, తైవాన్ పంపులు, ట్రాక్టర్…
ఆవు దూడకు బారసాల నిర్వహించిన నరసయ్య దంపతులు వేద న్యూస్,బోయినిపల్లి: ‘‘గోవుల సంరక్షకుడు, రేపల్లె వాడు, గోకుల నందనుడు, మువ్వ గోపాలుడు, శ్రీకృష్ణుడు..రాధా కృష్ణుడు’’ అంటూ ఇంటింటా.. అంగరంగ వైభవంగా కృష్ణాష్టమి జరుపుకుంటున్న వేళ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు రాజన్న సిరిసిల్ల…
వేద న్యూస్, వరంగల్: ఓరుగల్లు శ్రీ భద్రకాళి దేవాలయంలో కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా శ్రీ భద్రకాళి అమ్మవారిని ఆలయ అర్చకులు శ్రీ కృష్ణుడి అలంకారంలో శనివారం అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోపాలకృష్ణుడి అలంకరణంలో దర్శనమిచ్చిన…
వేద న్యూస్, చొప్పదండి: బీఆర్ఎస్ లీడర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అరెస్టు అక్రమమని, ఆయనను జైలుకు పంపాలనే యోచనలో కాంగ్రెస్ సర్కార్ ఉందని బీఆర్ఎస్ యువజన విభాగం చొప్పదండి నియోజకవర్గ ఉపాధ్యక్షులు భక్తు విజయ్ కుమార్ విమర్శించారు. ప్రజల కష్టాల…
యాజమాన్య సహకారంతో మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించిన జిడబ్లుఎసి సంస్థ వేద న్యూస్, చొప్పదండి: సౌదీ అరేబియాలో జీవనోపాధి కోసం వలస వెళ్లిన మరో తెలంగాణ కార్మికుడు గుండెపోటుతో మరణించిన విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం…
వేద న్యూస్, చొప్పదండి: పట్టణంలోని గీత విద్యాలయం పాఠశాలలో ముందస్తు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. సందర్భంగా పాఠశాల డైరెక్టర్ లింగారావు మాట్లాడుతూ శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి మార్గదర్శకంగా ఉపదేశించిన మాటలలో కొన్నింటిని.. ధర్మ నిర్వహణ, ధర్మం, జ్ఞానం…
వినూత్న శైలిలో సెలబ్రేషన్స్ ‘బృందావనం’ స్పెషాలిటీ ప్రజలు కోరిన రీతిలో చక్కగా ఈవెంట్స్ నిర్వహణ వేద న్యూస్, జమ్మికుంట: ప్రతీ ఈవెంట్‌ను ఉత్సవంలా.. వినూత్న శైలిలో ప్రజలు కోరిన రీతిలో ‘బృందావనం ఈవెంట్స్’ వారు నిర్వహిస్తున్నారు. ఈవెంట్స్ నిర్వహణలో సుమారు 8…
వేద న్యూస్, వేములవాడ: హత్యాయత్నం కేసులో ఆరుగురు నిందుతులకు ఐదేండ్ల జైలు శిక్ష, రూ.500 జరిమాన విధిస్తూ అసిస్టెంట్ సెషన్ కోర్టు న్యాయమూర్తి అజేయ్ కుమార్ జాధవ్ గురువారం తీర్పు వెల్లడించినట్లు వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపారు. చంద్రగిరి గ్రామానికి…