వేదన్యూస్ తెలంగాణ

దేశంలో అత్యధికంగా ధాన్యం కొనుగోలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని మంత్రి తుమ్మల తెలిపారు. HYDలో సహచర మంత్రులతో కలిసి ప్రెస్మెట్లో మాట్లాడారు. సిమెంట్, ఇసుక లారీలను కూడా ధాన్యం సేకరణకు ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. BRS పార్టీ 10 సంవత్సరాలలో ధాన్యం కొనుగోళ్ల కంటే ఎక్కువే కొంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో చివరి గింజ కొనే బాధ్యత తమదని, 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *