వేదన్యూస్

దేశంలో LPG కొరత రాకుండా కేంద్రం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఒక ఇంటికి ఒకే కనెక్షన్ రూల్ తీసుకొచ్చింది. PNG సప్లై ఉన్నవాళ్లు LPG కనెక్షన్ను వదులుకోవాలని ఇప్పటికే కోరింది. అయితే జూన్ 1 నుంచి అలాంటి వారికి ఆటోమేటిక్ గా LPG కనెక్షన్ కట్ కానుంది. వీరు సిలిండర్ రీఫిల్లింగ్ కోసం బుక్ చేసుకోలేరు. ఈమేరకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీలు తమ డిజిటల్ డేటాబేస్ను అనుసంధానించాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *