ఎస్ఆర్ డిజి స్కూల్లో గ్రాండ్ ఫ్యాషన్ పరేడ్

వేద న్యూస్, కరీంనగర్ : స్థానిక అశోక్ నగర్ లోని ఎస్ఆర్ డీజీ స్కూల్‌లో పిల్లల ఫ్యాషన్ పరేడ్ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి శనివారం పిల్లల్లో ఉత్సాహాన్ని నింపడానికి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఇది విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించడానికి సహాయపడుతుందని ఎస్ఆర్…

శాంతియుత ఎన్నికల కోసం పోలీసుల కవాతు

వేద న్యూస్, రుద్రూర్ : స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా రుద్రూర్ మండలంలోని సులేమాన్ నగర్ గ్రామంలో శాంతియుత ఎన్నికల కోసం బోధన్ ఏసీపి శ్రీనివాస్ ఆధ్వర్యంలో శనివారం పోలీసుల కవాతు నిర్వహించారు. గ్రామపంచాయతీ తొలి విడత ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ…

గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు

వేద న్యూస్, కాసిపేట: మంచిర్యాల జిల్లా దేవాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుడుంబా తయారీ, విక్రయాలపై పోలీసులు దృష్టి కేంద్రీకరించారు. ఈ మేరకు లంబాడీతండా (డి) గ్రామ శివారులో గుడుంబా స్థావరాలపై ఎస్‌ఐ గంగారాం సిబ్బందితో కలిసి విస్తృత తనిఖీలు నిర్వహించారు.…

ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మద్దతుదారులుగా బరిలో ఉన్నాం

వేద న్యూస్,కాసిపేట: కాసిపేట మండలంలోని పెద్దనపల్లి, రొట్టెపల్లి గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నిలిచిన సర్పంచ్ అభ్యర్థులు వేముల కృష్ణ, ఆత్రం కళావతి కీలక వ్యాఖ్యలు చేశారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఓరియంట్ అదానీ గుర్తింపు…

విశ్వ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్

వేద న్యూస్, శాయంపేట: శాయంపేట మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత విశ్వ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమాన్ని బహుజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మారపల్లి క్రాంతికుమార్ బి ఎస్ ఎస్…

గ్రామాభివృద్ధే నా లక్ష్యం

– సర్పంచ్ బరిలో ఇందూరు సునీత- ఇందూరు చంద్రశేఖర్ దంపతులు వేద న్యూస్, రుద్రూర్ : గ్రామాభివృద్దె నా లక్ష్యమని ఇందూరు సునీత – ఇందూరు చంద్రశేఖర్ దంపతులు అన్నారు. ఇందూరు చంద్రశేఖర్ కాంగ్రేస్ పార్టీలో గత 25 సంవత్సరాలుగా కార్యకర్తగా…

అంబేద్కర్ చేసిన పోరాటం మరువలేనిది

– కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి వేద న్యూస్,శాయంపేట: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చి రెడ్డి అన్నారు. శనివారం అంబేద్కర్ వర్ధంతి…

ఏకశిలా డిజి స్కూల్ లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

వేద న్యూస్, వరంగల్ టౌన్: ఏకశిలా డిజి పాఠశాలలో శనివారం స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డైరెక్టర్ బేతి కొండల్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ లవ కుమార్, ఇంచార్జి మేడం స్వప్నలత పాల్గొన్నారు. ఈ…

యువత దేశ అభ్యున్నతికి పాటుపడాలి

– ఐఎన్టీయూసీ మండల అధ్యక్షుడు మారపల్లి రాజేందర్ వేద న్యూస్, శాయంపేట: బడుగు, బలహీన వర్గాలకు గొప్ప మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని ఐ ఎన్ టి యు సి మండల అధ్యక్షుడు మారపల్లి రాజేందర్ అన్నారు. భారత రాజ్యాంగ…

తిమ్మాపురంలో అంబేద్కర్ విగ్రహానికి నివాళ్లు

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా 43వ డివిజన్ తిమ్మాపురం గ్రామంలో స్థానిక అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా…