మహిళా పోలీసుల సేవలు అభినందనీయం : మట్వాడ సీఐ కరుణాకర్
వేద న్యూస్, వరంగల్ క్రైమ్ : పోలీస్ శాఖలో మహిళా పోలీస్ సేవలు అభినందనీయమని మట్వాడ సిఐ కరుణాకర్ తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మట్వాడ పోలీస్ స్టేషన్లో సిఐ కరుణాకర్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా…
మహిళా పోలీస్ కానిస్టేబుల్కి ఘన సత్కారం
వేద న్యూస్,బోయినిపల్లి : రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల పోలీస్ స్టేషన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని, పురస్కరించుకుని బోయినిపల్లి పోలీస్ స్టేషన్లో మహిళా పోలీస్ కానిస్టేబుల్ పింకల్ యాదవ్ ని ఘనంగా సత్కరించారు. విధి నిర్వహణలో చూపుతున్న అంకితభావం,అలాగే పోలీస్…
రుద్రగూడెంలో ఘనంగా మహిళా దినోత్సవం
వేద న్యూస్, నల్లబెల్లి : నల్లబెల్లి మండలం రుద్రగూడెం గ్రామంలో మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు.సర్పంచ్ మంద సుజాత,ఆధ్వర్యంలో వార్డు మెంబర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, సిఏలు మహిళా సంఘ నాయకురాల్లు, సభ్యులకు శాలువాలతో చిరు సత్కారం చేశారు.ఈ కార్యక్రమం…
ఆర్ధిక సహాయం అందజేత
వేద న్యూస్, గీసుకొండ : గీసుకొండ మండల కేంద్రానికి చెందిన తాటికొండ విమల అనారోగ్యంతో మరణించగా అంత్యక్రియల ఖర్చుల సహాయార్ధం గీసుకొండ గ్రామానికి చెందిన పెగళ్లపాటి లక్ష్మీనారాయణ మానవత్వంతో స్పందించి రూ.5000ల ఆర్థిక సహాయాన్ని పంపగా అట్టి నగదును మృతురాలి కుటుంబ…
ఇస్కాన్ దేవాలయ నిర్మాణంతో ఆధ్యాత్మిక సేవలు విస్తరిస్తాయి: రాష్ట్ర మంత్రి కొండా సురేఖ
వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: సైబరాబాద్ పరిధిలోని నలగండ్ల లో నిర్మించబోయే అతి పెద్ద ఇస్కాన్ దేవాలయ నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమం రాష్ట్ర అటవీ, పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా అంగరంగ…
శివాజీ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
వేద న్యూస్, పాపన్నపేట : వేసవిలో దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందయమని పాపన్నపేట సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నరేందర్ గౌడ్ అన్నారు.ఆదివారం మండల కేంద్రమైన పాపన్నపేటలో శివాజీ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయగా ఈ సందర్భంగా…
ఏడుపాయల్లో భక్తుల సందడి
వేద న్యూస్, పాపన్నపేట : పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. సదూర ప్రాంతాల నుంచి భక్తులు ఏడుపాయలకు చేరుకొని దుర్గామాతను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం సెలవు రావడంతో పెద్ద ఎత్తున భక్తులు ఏడుపాయలకు చేరుకున్నారు. దీంతో ఎక్కడ…
దుర్గమ్మను దర్శించుకున్న హైకోర్టు జడ్జి సురేందర్
వేద న్యూస్, పాపన్నపేట : ఏడుపాయల వన దుర్గ భవాని మాతను ఆదివారం హై కోర్ట్ జడ్జి సురేందర్ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వీరికి ఆలయ అర్చకులు జేసీ నాగేష్, ఈవో మఠం వీరేశం, పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక…
కేంద్ర మంత్రికి ఘనంగా స్వాగతం
వేద న్యూస్, తుఫ్రాన్ : కేంద్ర మంత్రి బండి సంజయ్ తునికిలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన వాల్యూ అడిషన్ & ఫుడ్ ప్రాసెసింగ్ ల్యాబ్ ప్రారంభోత్సవానికి ఆదివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా అదనపు ఎస్పీ ఎస్.…
మహిళల సాధికారత కోసం సమాజం సమిష్టిగా కృషి చేయాలి
ధర్మ సేతు గ్లోబల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు వేద న్యూస్, హనుమకొండ : హనుమకొండలోని కేయూ ఎంప్లాయీస్ కాలనీలో ఉన్న జయశంకర్ కమ్యూనిటీ హాల్లో ధర్మ సేతు గ్లోబల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా…