ఘనంగా భవానీ మాత బోనాలు..చెర్లపల్లి తండా లో
జై భవాని జై సేవాలాల్ భోగ్ బండార్ వేద న్యూస్, వెల్దుర్తి: మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం చెర్లపల్లి తండా లో జై భవాని జై సేవాలాల్ జై రామారావు మహారాజ్ ఆశీస్సులతో అందరికీ మంచి జరగాలని గురువారం భవాని మాత…
తెలంగాణ స్థానిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పార్టీ.. ప్రచారంలో దూసుకెళ్తున్న జనసైనికులు.. కత్తెర గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం
వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి: కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెంలో సిఐఎస్ఎఫ్ జవాను భార్య స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ గా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో తనకు కేటాయించిన కత్తెర గుర్తుకు ఓటు వేయాలని,జనసేన కార్యకర్తల సహకారంతో ప్రచారంలో…
గుండెపోటుతో కుప్పకూలిన సర్పంచ్ అభ్యర్థి చర్ల మురళి
ప్రజా సేవ కల నెరవేరకముందే కన్నుమూత వేద న్యూస్,వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం,చింతల్ టాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెర్ల మురళి గుండెపోటుతో కన్నుమూశారు. ఎన్నికల్లో బిఆర్ఎస్…
ఎన్నికలు శాంతియుతంగా జరగడానికి ప్రజలు సహకరించాలి
– రూరల్ సీఐ పీ.వెంకట్ వేద న్యూస్, శంకరపట్నం : జరగబోయే గ్రామపంచాయతీ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని పోలీసులు మండలంలోని మెట్టుపల్లి, కాచాపూర్ గ్రామాలలో గురువారం రోజున గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికలకు సంబంధించి పలు సూచనలు చేయడం జరిగినది.…
గొర్రెల చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు
వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి : గ్రామీణ ప్రాంతాల్లో గొర్రెల దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులతో పాటు వీరికి సహకరించిన మరో నిందితుడిని గీసుగొండ పోలీసులు అరెస్టు చేసారు. వీరి నుండి పోలీసులు సుమారు 1,60,000 (లక్ష అరవై వేల రూపాయలను)…
క్రీడారంగ బలోపేతానికి చర్యలు
ఇండోర్ స్టేడియం సందర్శనలో ఎమ్మెల్యే నాగరాజు వేద న్యూస్, వరంగల్ టౌన్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వెనుకల గల ఇండోర్ స్టేడియాన్ని వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు సందర్శించి క్రీడాకారులతో మాట్లాడారు. అనంతరం…
జూనియర్ కబడ్డీ జట్టుకు కిట్ల పంపిణీ
వేద న్యూస్, ఖమ్మం : మహబూబ్నగర్లో ఈ నెల 5 నుంచి నుంచి ప్రారంభమయ్యే జూనియర్ బాలుర తెలంగాణ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఖమ్మం జిల్లా జట్టు సిద్ధమైంది. ఈ నెల 5 నుంచి 7 వరకు జరిగే ఈ పోటీల్లో…
అజాతశత్రువు ఆచార్య సి.శివ రామ కృష్ణారావు*
వేద న్యూస్, కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ అర్థశాస్త్ర విభాగంలో ఆచార్య సి.శివరామకృష్ణ రావు 10 సంవత్సరాల యాది సభను అర్థశాస్త్ర విభాగం సెమినార్ హాల్లో విభాగాధిపతి ఆచార్య సురేష్ లాల్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆచార్య సురేష్ లాల్…
డిసెంబర్ 12న ఇండక్షన్ ప్రోగ్రామ్
వేద న్యూస్ కేయూ క్యాంపస్: విశ్వవిద్యాలయ కాంపస్ కాలేజీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వార్షిక ఇండక్షన్ ప్రోగ్రాం ఎక్స్ ఫ్లోర్, ఎంగేజ్, ఎక్సెల్ కార్యక్రమ గోడపత్రికను గురువారం సాయంత్రం కేయూ కమిటీ హాల్లో జరిగిన విభాగాధిపతుల సమావేశంలో, వైస్ ఛాన్స్లర్ ఆచార్య కే.…
నిబంధనలు విస్మరిస్తే సీజే..!
వేద న్యూస్,రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత సిరిసిల్ల పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రులలో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ లో భాగంగా గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల…