వేదన్యూస్

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అప్రెంటిస్ యాక్ట్ 1961 కింద దేశవ్యాప్తంగా 7,150 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన, 20-28 ఏళ్ల మధ్య వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. స్థానిక భాష తెలిసి ఉండటం తప్పనిసరి. ఎంపిక కంప్యూటర్ ఆధారిత పరీక్ష, స్థానిక భాషా పరీక్ష ద్వారా జరుగుతుంది. శిక్షణ ఒక సంవత్సరం, స్టైపెండ్ రూ.15,000. దరఖాస్తులు జూన్ 08 వరకు ఆన్లైన్లో స్వీకరించబడతాయి. పరీక్ష జూలైలో జరిగే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *