వేదన్యూస్ తెలంగాణ

మద్యం ప్రియులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇవ్వనుంది. రాష్ట్రంలో అన్ని రకాల మద్యం, బీర్ల ధరలను 10 నుంచి 15 శాతం వరకు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం అనంతరం ధరల పెంపుపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. ముడిసరుకులు, కమర్షియల్ గ్యాస్ ధరలు పెరగడంతో ఉత్పత్తి వ్యయం అధికమైందని మద్యం కంపెనీలు ధరల పెంపు కోరుతున్నాయి. దీనిపై రేవంత్ ప్రభుత్వం త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *