వేద న్యూస్, రుద్రూర్:

సర్పంచ్ ఎన్నికలలో భాగంగా రుద్రూర్ మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరు చంద్రశేఖర్ సతీమణి ఇందూరు సునీత శనివారం నామినేషన్ వేశారు.

 

గతంలో ఇందూరు చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీ నుండి 10 సంవత్సరాలు సర్పంచ్ గా పదవి కొనసాగించారు.

గ్రామాన్ని అభివృద్ధి బాటలో నిలిపారు. ఇప్పుడు ఆయన సతీమణి సర్పంచ్ పదవి కొరకు నామినేషన్ వేశారు.